Pushpa 2 – The Rule (2024)

ఈ పుష్ప-2 చిత్రంలో అల్లు అర్జున్,  రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ , జగదీష్ ప్రతాప్ బండారి , రావు రమేష్ , అజయ్ , సునీల్ , అనసూయ భరద్వాజ్ , షణ్ముఖ్ మరియు అజయ్ ఘోష్  మరియు మిగతా తారాగణం నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచి గారు నిర్మించారు, ఈ ఈ పుష్ప – 2 చిత్రం 15 ఆగష్టు 2024 సంవత్సరంలో విడుదల అవుతుంది.

Movie Name :: Pushpa-2 The Rule (2024)
Cast :: Allu Arjun, Rashmika Mandana, Fahad Fasil, Sunil, Anasuya Bharadwaj
Director :: Sukumar
Music Director :: Devi sri Prasad
Producer :: Naveen Yerneni, Ravishanker Yalamanchi
Label :: T Series Telugu

Pushpa The Rule (2024) Movie All Songs Lyrics

Pushpa Pushpa Song Lyrics
Singer(s) :: Nakash Aziz, Deepak Blue
Lyricist :: Chandra Bose

Sooseki Song Lyrics
Singer(s) :: Shreya Ghoshal 
Lyricist :: Chandra Bose

Leave a Comment