Ooginde Ooginde Song Details
Movie Name: Vey Dharuvey (2024)
Starring: Sai Raam Shankar, Yasha Shivakumar
Singers : Bheems Ceciroleo
Lyrics : Rambabu Gosala
Music : Bheems Ceciroleo
Ooginde Ooginde Song Lyrics In Telugu
నల్లని కళ్లెమో గుండెను గిల్ గిల్లవి
తెల్లనైనా నవ్వేమో నోరు ఊరు జిల్లెబీ
ఎంచక్కా నచ్చిందే కత్తి లాంటి చిన్నారి
నన్ను దోచే వయ్యారి నింగిలోనే సవారి
వాలుగానీ చెక్కిళ్లు చూస్తుంటే ఎక్కిళ్ళు నాలో రేగేనే …
పిడికెడంత నడుమును తడిమిత్తే అడుగులు తడబడి ఆడేనే…
ఊగిందే… ఊగిందే… ఊగిందే… ఊగిందే ఊయలై ఊగిందే
తేలిందే…తేలిందే…తేలిందే…తేలిందే… ఒళ్ళు గాలిలో తేలిందే…
ఊగిందే… ఊగిదే… ఊగిందే… ఊగిందే ఊయలై ఊగిందే
తేలిందే…తేలిందే…తేలిందే…తేలిందే… ఒళ్ళు గాలిలో తేలిందే…
పండు వెన్నెలో చందమమలే హాయి చల్లగా చల్లీపోతివే
మండుటెండల్లో నల్ల మబ్బలే చిరుజల్లు కురిపిస్థివే
సందె ముగ్గులో ముద్ధబంతలే ముద్ధు ముద్ధుగా మెరిసిపోతివే
పూల జలలో తేనె జల్లులో నన్ను ముంచి మురిపిస్తివే
ఏ కంటిరెప్ప వాలదే చూపు తిపనివులే
కాలమంత కౌగిలై నీ ఊసుల్ని విన్నాను ఊగేస్తు ఉన్నాను
ఊగిందే… ఊగిందే… ఊగిందే… ఊగిందే ఊయలై ఊగిందే
తేలిందే…తేలిందే…తేలిందే…తేలిందే… ఒళ్ళు గాలిలో తేలిందే…
ఏ… చుక్కాలున ఆ చీర చెంగులో చిట్టి గుండెనే చుట్టి వెస్తివే
ఊగుత్తున ఆ నడుము ఒంపుల్తో ప్రాణాలు తీవేస్తివే
ఘల్లు ఘల్లు మన్న ఆ మువ్వ సవ్వడై
జిల్లు జిల్లుమంటూ ఆశ రేపెనే
మెత్త మెత్తగా హత్తుకోమని ఓ మత్తు కలిగించేనే
అందమైన ఊ…హాలే ఊసులన్నీ నీ… వులే
నీకు నేను నీ…డనై నే నీతోనే ఉంటాను నువ్వే నేనంటాను
ఊగిందే… ఊగిందే… ఊగిందే… ఊగిందే ఊయలై ఊగిందే
తేలిందే…తేలిందే…తేలిందే…తేలిందే… ఒళ్ళు గాలిలో తేలిందే…
Ooginde Ooginde Song Lyrics In English
Nallani Kallemo gundenu gil gillavi
Thellani navvemo noru uura jilebi
Enchakka nachinde kathilanti chinnari
Nannu doche vayyari nindilone savaari
Vaalugani chekkilu choosthunte ekkillu naalo regene
Pidikedantha nadumunu thadiithe adugulo thadabadi aadene
Ooginde….Ooginde….Ooginde….Ooginde….uyaalai Ooginde
Thelinde…Thelinde…Thelinde…Thelinde… Ollu gaalilo Thelinde
Pandu Vennelo Chandamamale Hayyiga Chalagaa Challi Pothive
Mandutendallo nalla mabbale chirujallu kurupisthive
sandhe muggulo mudhabanthale mudhu mudhuga merisipothive
poola jallalo thene jallulo nannu munchi murupisthive
ye kanti reppa vaalade choopu thipanivule
kaalamantha kougilai nee usulni vinnanu oogesthu unnanu
Ooginde….Ooginde….Ooginde….Ooginde….uyaalai Ooginde
Thelinde…Thelinde…Thelinde…Thelinde… Ollu gaalilo Thelinde
Ye… Chukkaluna aa cheera chengulo chitti gundene chooti vesthive
uuguthuna aa nadumu ompultho pranalu thivesthive
Ghalu Ghalumana aa muvva savadai
Jillu jillumantu Aasha repene
Metha Methaga hathukomani o mathu kaliginchene
Andamaina Oo..hale oosulanni nee..uhale
Neeku Nenu Nee…danai ne neethone untanu nuvve nenantanu
Ooginde….Ooginde….Ooginde….Ooginde….uyaalai Ooginde
Thelinde…Thelinde…Thelinde…Thelinde… Ollu gaalilo Thelinde