Nanda Nandana Song Lyrics – The Family Star

థి ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి మొదటి పాట రిలీజ్ అయింది ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ  హీరోగా మృణాల్ టకూర్ హీరోయిన్ గా  నటించిన  ఈ చిత్రానికి  పరశురామ్   దర్శకత్వంలో వహిస్తున ఈ చిత్రానికి గోపి సుందర్  సంగీత దర్శకుడు ఈ చిత్రాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు . థి ఫ్యామిలీ స్టార్ (2024)  చిత్రం  ఏప్రిల్ 5 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది.

Movie Name: The Family Star
Cast: Vijay Devarakonda & Mrunal Thakur
Director:Parashuram
Music Director: Gopi Sundar  Singers ::  Sid Sriram
Lyrics :: Ananth Sri Ram
Music Label: T Series
Nanda Nandana Song Lyrics In Telugu

ఏమిటిది చెప్పి చెపనట్టుగా ఎంత చేపిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెనిచ్చిందో
హృదయాన్ని గీచీ గిచ్చక
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో

డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్

ఏమిటిది చెప్పి చెపనట్టుగా ఎంత చేపిందో
నందా నందన నందా నందన
అడిగి అడగక అడుగుతునదే ఆ ఆ ఆ…
అడిగి అడగక అడుగుతునదే ఆ ఆ ఆ…
అలిగి అలగక తొలగుతునదే
కలత నిదురలు కుదుట పడనిదే
కలలు వదలక వెనక పడతాదే
కమ్ముతునదే మాయల కమ్ముతునదే…

డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చేపినదో
సిరుల వధువుగా ఎదుట నించుందే ఆఆఆ…
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతాలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే
ఇంతకనా నా జన్మకి ఇంతకనా నా

డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్
డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్ డౌవ్

ఏమిటిది చెప్పి చెపనట్టుగా ఎంత చేపిందో
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెనిచ్చిందో

Nanda Nandana Song Watch Video

Nanda Nandana Song Lyrics In English

 

Emitidi cheppe chepanattugaa entha cheppindo
Soochanalu ichee ivvanattuga ennenichindo
Hridayaanni gichee gichaka prananni guchi guchakaa
Chitrangaa chekkindi deniko

Down down down down down
Down down down down down
Down down down down down
Down down down down down

Emitidi cheppe chepanattugaa entha cheppindo
Nanda nandana nanda nandana
Adigi adagaka aduguthunadey aaa…
Adigi adagaka aduguthunadey aaa…
Aligi alagaka tolagutunadey

kalathaniduralu kudutapadanidey
kalalu vadalaka venakapadatadey
kammutunnadey maayala kammutunnaadey

Down down down down down
Down down down down down
Down down down down down
Down down down down down

Emitidi cheppe chepanattugaa entha cheppindo
Sirula vadhuvugaa eduta ninchundey aaa… aaa
Sirula vadhuvugaa eduta ninchundey
Virula dhanuvugaa edani vanchindey
Gaganamavatali divini vidichilaa
Gadapakivathala  nadichi muriseney
Inthakanna naa janmaki inthakanaa naa

Down down down down down
Down down down down down
Down down down down down
Down down down down down

Emitidi cheppe chepanattugaa entha cheppindo
Soochanalu ichee ivvanattuga ennenichindo

Leave a Comment