Aatakundo Time Song Details
Movie Name :: Seenu (1999) Starring :: Venkatesh, Twinkle Khanna Singers :: Shanker Mahadevan Lyrics :: Bhavana Chandra Music :: Mani Sharma
Aatakundo Time Song Lyrics In Telugu
ఆటకుందో టైమ్, అరె మాటకుందో టైమ్
హార్ట్ లోకి దూసుకెళ్ళే పాటకుందో టైమ్
డాన్స్ కుందో టైమ్ , రొమాన్స్ కుందో టైమ్
మాల్ మసాలా గర్ల్స్ తో టైమ్ పాసుకుందో టైమ్
హై స్కూల్ కి, కాలేజీ కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో టైమ్
ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో టైమ్
సుఖంగా ప్యారే బతికేదే అసలైన టైమ్ టైమ్
ఒక్క స్మైల్ ఇస్తే శాటిలైట్ అల్లె
ఇంటి చుట్టూ రౌండ్సే వెయ్నా
స్టార్ హోటల్ లో డిమ్ లైట్ నీడల్లో
కోరుకున్న స్టయిల్లో నిను అరెస్టే చెయనా
కుదిరితే టైమ్ టైమ్ అదరతా గేమ్ గేమ్
చలాకి పిల్లా గప్ చుప్ గా గడిపేద్దాం సంటైమ్
ఆటకుందో టైమ్ , అరె మాటకుందో టైమ్
హార్ట్ లోకి దూసుకెళ్ళే పాటకుందో టైమ్
డాన్స్ కుందో టైమ్ , రొమాన్స్ కుందో టైమ్
మాల్ మసాలా గర్ల్స్ తో టైమ్ పాసుకుందో టైమ్
స్టెప్పు స్టెప్పుకి ఉందో రిమ్ జిమ్ బిట్టు బిట్టు కో రయిమ్
అరె లెఫ్ట్ రైటు లో లేదే తేడా ఏవేర్య్తింగ్ ఇస్ టైమ్
మిస్సు వరల్డ్ అయినా, మిటూరి పాపైనా
ఆటకొస్తే ఒకటే సోనా
హార్ట్ కౌగిట్లో యమ స్వీటు ముద్దుల్తో
ర్యాప్ సాంగ్ పాడి ఓ చమకే చెయినా
ఇదే గుడ్ టైమ్ టైమ్ టైమ్
వదిల్తే క్రైమ్ క్రైమ్ క్రైమ్
మజాగా పిల్లా లవ్ చేస్తూ బతికేద్దాం లైఫ్ టైమ్
ఆటకుందో టైమ్, అరె మాటకుందో టైమ్
హార్ట్ లోకి దూసుకెళ్ళే పాటకుందో టైమ్
డాన్స్ కుందో టైమ్ , రొమాన్స్ కుందో టైమ్
మాల్ మసాలా గర్ల్స్ తో టైమ్ పాసుకుందో టైమ్
హై స్కూల్ కి, కాలేజీ కి, ఫ్రెండ్ షిప్పుకున్నదో టైమ్
ప్రేమించిన వయ్యారితో సయ్యాటకున్నదో టైమ్
సుఖంగా ప్యారే బతికేదే అసలైన టైమ్ టైమ్
Aatakundo Time Song Lyrics In English
Aatakundo time arey matakundo time
Heartlo doosukelle paatakundo time
Dancekundo time romancekundo time
Laal masalaa girls tho time pasukundo time
High school ki, college ki, friendshipukundo time
Sukhangaa pyare batikedi asalaina time time
Okka smile ishthey satalite alle
inti chuttu rounds veyanaa
Star hotel lo dim light needalo
koorukunna stylelo nunnu arrest cheyanaa
Kudirithi time time adaratha game game
Chalaki Pilla Gupchup gaa
gadipeddham sometime
Heartlo doosukelle paatakundo time
Dancekundo time romancekundo time
Laal masalaa girls tho time pasukundo time
Stepu stepuki undo rim zim bittu bittuko rhym
arey left rightlo lede theda Everything Is time
Aatakosthe okate sona
Rap song paadi o chamake Cheyanaa
Idhe good time time time
Vadilthey crime crime crime
Mazagaa pillaa love chesthu
bathikede asalaina time time
Atakundo time arey matakundo time
Heartlo doosukelle paatakundo time
Dancekundo time romancekundo time
Laal masalaa girls tho time pasukundo time
High school ki, college ki, friendshipukundo time
Sukhangaa pyare batikedi asalaina time time