Abba Abba Song Lyrics | Narasimha Naidu 2001

Abba Abba Song Lyrics Credits 

Movie Name ::  Narasimha Naidu (2001)
Starring :: Balakrishna, Simran, Preethi Jinganya, Asha shaini
Singers :: Shankar Mahadevan,Sujatha
Lyrics :: Vennelakanti
Music Director :: Manisharma

 

Abba Abba Song Lyrics In Telugu

అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
జబ్బా జబ్బా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

వయసుల వడ దెబ్బ
జాజుల జడ దెబ్బ
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా
తగణాల తడి దెబ్బ
పొగరుల పొడి దెబ్బ
చాటుగా వొళ్ళంతా నను తడిమిన్ధబ్బా

హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హా

మొగ్గ వీచిన బుగ్గపండులో నిగ్గులేరుకుంటా
అగ్గిరేపిన సిగ్గుచండ్డుతో లగ్గమాడుకుంటా
పలకమారిన పదునుతీరిన పండు తుంచమంత
చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట

హే పండగ నీ ఈడు పండగే ఈ నాడు
చూపుతో చూళిన్ చేస్తా చూడమ్మాడు
నడుమునే పట్టాల నలుగులే పెట్టాలా
తొడిమనే తుంచేయాల తొలిజమాల

హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హా

కులుకులూరిలో తళుకు పేటలో మెలికలేసుకుంటా
ప్రేమవీధిలో కామూడింటిలో జాము గడుపుకుంటా
సోకు తోటలో ఆకుచాటులో పిందె ఉన్నదంట
కొమ్మ వంచి ఈ గుమ్మా సొగసునే కొయ్యమన్నాదంట

హే పిందె నే కాయిస్తా కాయనే పండిస్తా
అందనే అందిస్తుంటే అడిగిందిస్తా
వరసాలే కలిపేయి వయసుని తులిపెయ్యి
వగరుగా ఉందొ ఈడు వేసే చెయ్యి

హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ
జబ్బా జబ్బా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

వయసుల వడ దెబ్బ
జాజుల జడ దెబ్బ
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా
తొగణాల తడి దెబ్బ
పొగరుల పొడి దెబ్బ
చాటుగా వొళ్ళంతా నను తడిమీదబ్బా హా

Abba Abba Song Lyrics In English

Abba Abba Andam Debba Tagilindoyabba
Vaatam Chudabba Aate Aadabba
Vaatam Chudabba Aate Aadabba
Jabba Jabba Kalisindabba Vechaga Undabba
Habba Hairabba Chorave Cherabba
Habba Hairabba Chorave Cherabba

Vayasula Vada Debba
Jaajula Jada Debba
Sutiga Gundellona Kottindabbaa
Toganala Tadi Debba
Pogarula Podi Debba
Chaatuga Vollantha Nanu Tadimidabba

Hey Abba Abba Andam Debba Tagilindoyabba
Vaatam Chudabba Aate Aadabba
Habba Hairabba Chorave Cherabba Haa

Mogga Vichina Buggapandulo Niggulerukunta
Aggirepina Sigguchanddutho Laggamadukunta
Palakamarina Padhunuteerina Pandu Tunchamanta
Chilaka Kottani Kulukulunnavi Dindu Panchamanta

Hey Pandaga Nee Eedu Pandage Ee Naadu
Chooputho Choolin Chestha Choodammadu
Nadumune Pattala Nalugule Pettala
Todimane Tuncheyyala Tolijamala

Hey Abba Abba Andam Debba Tagilindoyabba
Vaatam Chudabba Aate Aadabba
Habba Hairabba Chorave Cherabba Haa

Kulukulurilo Thaluku Petalo Melikalesukunta
Premaveedhilo Kaamadintilo Jaamu Gadupukunta
Soku Thotalo Aakuchatulo Pindhe Unnadanta
Komma Vanchi Ee Gumma Sogasune Koyyamannadanta

Hey Pindhe Ne Kayistha Kayine Pandistha
Andhane Andisthunte Adigindisthaa
Varasale Kalipeyi Vayasune Thulipeyi
Vagaruga Undho Eedu Vese Cheyyi

Hey Abba Abba Andam Debba Tagilindoyabba
Vaatam Chudabba Aate Aadabba
Vaatam Chudabba Aate Aadabba
Jabba Jabba Kalisindabba Vechaga Undabba
Habba Hairabba Chorave Cherabba
Habba Hairabba Chorave Cherabba

Vayasula Vada Debba
Jaajula Jada Debba
Sutiga Gundellona Kottindabbaa
Toganala Tadi Debba
Pogarula Podi Debba
Chaatuga Vollantha Nanu Tadimidabba Haa

Abba Abba Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment