Andamaina prema rani Song Lyrics | Premikudu 1994

Andamaina prema rani Song Details

Movie Name: Premikudu (1994)
Starring ::Prabudeva, Nagma, SP Balu, Vadivelu, Raghuvaran
Singers :: SP Balu, SP Pallavi, Udit Narayan
Lyrics :: Rajasri
Music :: AR Rahman

Andamaina prema rani Song Lyrics In Telugu

 అందమైన ప్రేమరాణి చెయ్యితగిలితే
 సత్తురేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్నమొటిమ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్షమార్గం
వయసులా సంగీతమే

 ఊహు భూమికే భూపాలమే

వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే

 అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలౌనులే
 ప్రేమ ఎపుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే
బొండుమల్లి ఒక్కరూపాయ్ నీ కొప్పులోన చేరితే కోటి రూపాయిలు
 పీచు మిఠాయి అర్ధ రూపాయ్
నువ్వు కొరికి దాని విలువ లక్షరూపాయ్ లు

అందమైన ప్రేమరాణి చెయ్యితగిలితే
సత్తురేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్నమొటిమ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్షమార్గం
వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే
వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే

ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోదులే రాహుకాలం కూడా కలిసి వచ్చులే

 ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కుడ కబురు చాలులే
 ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదె
 ఇది నమ్మరానిది కనె కాదె ఈ సత్యం ఊరికి తెలియలేదె
 ఆకసం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే
ఆది జంటా పాడినా పాటలే ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని ఎవ్వరైనా చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమా ముళ్ల బాటకాదు వెళ్లవచ్చు అందరూ నువ్వు వెళ్లు నిర్భయమ్ముగా

Andamaina prema rani Song Lyrics In English

Andamaina prema rani cheyyi tagilite
Sattu reku kuda swarnamele
Andamaina prema rani leta buggapai
Chinna motima kuda mutyamele
Chemata neere manchi gandham
Oora chuupe moksha maargam
Vayasula sangeetame
Uhuu..bhumike bhupalame
Vayasula sangeetame
Uhuu..bhumike bhupalame

Sanesa saregare sanesanepane
Sanesa sagamamapamagaresa
Sanesa saregarene sanepanesanesa
Sagamamama mapa magaresa

Andamaina prema rani uttaralalo
Pichiratalaina kavitalaunule
Premakepudu manasulona bhedamundade
Engilaina amrutammule
Gundu malli okka rupai
Ne koppulona cherite koti rupayalu
Peechu mitai ardarupai
Nuvu koriki iste dani viluva
Laksharupayalu

Vayasula sangeetame
Uhuu..bhumike bhupalame

Prema epudu muhurtalu chusukodule
Rahu kalam kuda kalisi vachule
Prema koraku hamsa rayabaramelane
Kaki cheta kuda kaburu chalule
Prema jyothi aaripode
Prema bandham ennadu vidipode
Idi nammaranidi kanekadu
Ee satyam evariki teliyalede
Aakasam bhumi marina marule
Kani prema nityame
Aadi janta padina paatale
Inka vinipinchule
Prema tappu matani
Evvaraina cheppina
Nuvvu badulu cheppu manasuto
Prema mulla bata kadu vellavachu
Andaru nuvvu vellu nirbhayamga

Andamaina prema rani Song Lyrics

Leave a Comment