Ayyo Paapam saaru Lyrics | GOAT Movie Song Lyrics

Movie Name :: G.O.A.T
Singers: Sean Roldan
Lyrics : Suresh Banisetti
Music : Leon James
Ayyo Paapam saaru Lyrics In Telugu

 

ఏ సండే లాంటి లైఫు మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు సావు డప్పై మొగుతొంది

ఏ సండే లాంటి లైఫు మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు సావు డప్పై మొగుతొంది

గ్రహచారం గాడ్జిల్లా లా గదిలోకి దూరిందే
దురద్రుష్టం దుష్మన్ లా దూంపంతా తేంచిందే

అయ్యో పాపం సారూ ఎట్టా బుక్ అయ్యారూ
లారీ గుద్దినా ఆటో లా దేబ్బై పోయారు
అయ్యో పాపం సారూ ఇట్టా లాక్ అయ్యరు
త్రీడి లో చూస్తున్నారు హారర్ పిక్చరూ

ఏ సండే లాంటి లైఫు మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు సావు డప్పై మొగుతొంది

గ్రహచారం గాడ్జిల్లా లా గదిలోకి దూరిందే
దురద్రుష్టం దుష్మన్ లా దూంపంతా తేంచిందే

సైలెంటుగా ఇన్నాలు ఉండేటి సారు
సైలెంటుగా వయోలిన్ ఏ వాయిస్తున్నారు
వోల్కానోలా రోజు బ్లాస్ట్ అయ్యే వారు
బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు

సుకుమారి… కళ్లలోకే చూస్తు
చేతుల్లో చెయ్యేస్తూ స్మైల్ ఏ ఇస్తున్నారు
తొలిసారి…గుండెకి తలుపు తీస్తు
వెల్కమ్ బోర్డు ఏ రాస్తు  కమ్ కమ్ అంటున్నరు

అయ్యో పాపం సారు పుట్టేసిందా ప్యారు
ఇస్రో ఇసిరినా రాకెట్ లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడమ్ గారూ నచ్చిందంటున్నారు
ఇస్త్రి చేసినా చొక్కలా మేరుస్తు ఉన్నారు

తేదిలన్నిమరీచి నీ మైకం లోనా
ఖైధిల కూర్చోడం చాల బాగుంది
నా లోకాని విడిచి నీ లోకం లోనా
మాలోకాన్ని అయిపోడం ఇంకా బాగుండి

నా మనసే…నీ ఊహల్లో నుండి
ఎగిరి పోకుండా క్లిప్ ఏ పెట్టేసావే
నా కలలే… ఎప్పుడు చూడనీ రంగుల్లోనా
ముంచి రెక్కలు తెప్పించావే

అయ్యోపాపం సారూ ఊర మాసుగుండే వారు
అద్దంలో ఫస్ట్ టైమ్ క్లాసీ గా కనిపిస్తున్నారు
లుంగీ కట్టె వారు కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం పెట్టేసి గుడ్ బాయ్ అయ్యరూ

ఏ సండే లాంటి లైఫు మండే లా మండుతోంది
ఈ గుండెల్లోనా బీటు సావు డప్పై మొగుతొంది

Ayyo Paapam saaru Lyrics In English

Eh Sunday Lanti Life-U
Monday La Manduthundhi
Ee Gundellonaa Beat-u
Saavu Dappai Moguthondhi

Eh Sunday Lanti Life-U
Monday La Manduthundhi
Ee Gundellonaa Beat-u
Saavu Dappai Moguthondhi

Grahachaaram Godzilla laa
Gadhiloki Dhoorindhe
Dhuradhrustam Dhooshman Laa
Doompanthaa Thenchindhe

Ayyo Paapam Saaru
Etta Book Ayyaaru
Laari Guddhinaa Auto laa
Dhebbai Poyaaru
Ayyo Paapam Saaru
Itta Lock Ayyaru
3D lo Choosthunnaaru
Horror Picture-u

Eh Sunday Lanti Life-U
Monday La Manduthundhi
Ee Gundellonaa Beat-u
Saavu Dappai Moguthondhi

Grahachaaram Godzilla laa
Gadhiloki Dhoorindhe
Dhuradhrustam Dhooshman Laa
Doompanthaa Thenchindhe

Silent-u gaa Innaalu Undeti Saaru
Silent-u gaa Violin eh Vaayisthunnaaru
Volcanolaa Roju Blast Ayye Vaaru
Balcony lo Rojalaa Chiguristhunnaru

Sukumaari… Kallaloke Choosthu
Chethullo Cheyyesthu Smile eh Isthunnaru
Tholisaari…Gundeki Thalupe Theesthu
Welcome Board Eh Raasthu
Come Come Antunnaaru

Ayyo Paapam Saaru
Puttesindhaa Pyaaru
ISRO Isirinaa Rocket Laa
Egiresthunnaru
Abbo Madam Gaaru
Nacchindhantunnaru
Isthri Chesina Chokkalaa
Merusthu Unnaru

Thedhilanni Marichi Nee Maikam Lonaa
Khaidhila Kurchodam Chaala Bagundhi
Naa Lokani Vidichi Nee Lokam Lona
Maalokanni Ayipodam Inka Bagundhi

Naa Manase…Nee Oohallo Nunchi
Egiri Pokundaa Clip Eh Pettesaave
Naa Kalale… Eppudu Choodani Rangullona
Munchi Rekkalu Theppinchaave

Ayyopaapam Saaru
Oora Mass-u Unde Vaaru
Addhamlo First Time Classy Ga
Kanipisthunnaru
Lungi Katte Vaaru
Collar Etthe Vaaru
Gundeelu Mottham Pettesi
Good Boy Ayyaru

Eh Sunday Lanti Life-U
Monday La Manduthundhi
Ee Gundellonaa Beat-u
Saavu Dappai Moguthondhi

మీకు ఏమైనా తప్పులు కనపడితే నన్ను సంప్రదించండి లేదా కింద కామెంట్ చెయ్యండి, నేను దానిని మారుస్తా..

Leave a Comment