Bangala khatham lo Song Details
Movie Name :: Badri (2000) Starring :: Pavan Kalyan, Renu Desai, Ameesha patel Singers :: Ramana Gogula, Sujatha Lyrics :: Chandra Bose Music :: Ramana Gogula
Bangala khatham lo Song Lyrics In Telugu
బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో
రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో
స్పీడోమీటర్కందని వేగం చూపే జోైడె నజంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన జర్నీ ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక ఆఫాఫే అలుపురాదెప్పుడు
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో
Bangala khatham lo Song Lyrics In English
Bangaalaa kaatamlo neerante nuvvele
rangeelaa paatallo raagam nuvvele
khandaalaa daarullo manchante nuvvele
mandelaa choope nuvvele
o missammaa missu maayammaaa
naa veenasse nuvvenamma
o missayyaa missayyaa hayyaa
lav vairasse sokindayya
Rocket kante faastuga doosukupoye eekaalam premikulam
bullet kante speeduga allukupoye chalikaalam sraamikulam
addu raadanta no entrii kurra raadaarilo
haddu kaadanta e country vinta love yathralo
Kannumeeda choopani vegam choope jodaina janta idi
moodo manishi choodani lokam chere joraina tooru idi
andukunnaaka tekaafe haaltu kaadeppudu
sardukunnaaka ha ha ha alupuraadeppudu