Bangaru Kodipetta Song Lyrics | Magadheera 2009

Bangaru Kodipetta Song Lyrics Credits 

🎼 Song Name :: Bangaru Kodipetta
🎬 Movie Name :: Magadheera (2009)
🎭 Starring :: Ram Charan, Kajal agarwal, Dev Gil, Srihari,
🎬 Movie Director :: SS Rajamouli
🎤 Singers :: Sai Shivani,Ranjith
🎼 Lyrics :: Bhuvana Chandra
🎵 Music Director :: MM Keeravani
Producer :: Allu Aravind
📼 Label :: Aditya Music

 

Bangaru Kodipetta Song Lyrics In Telugu

వొంటమ్మ వొంటమ్మ సుబ్బులు
వొంటమ్మ వొంటమ్మ సు
అప్ అప్ హాండ్స్ అప్ పాపా హాండ్స్ అప్ హా హా

బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప

బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప

అప్ అప్ హాండ్స్ అప్ చెక్ చెక్ మీ లక్ ధిక్ ధిక్ డోలక్కుతో చేస్తా
జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షెకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ త్తో

బంగారు కోడి బంగారు కోడి
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప

సపమపాదప పదప పదప
సపమపాదప సపా మపా దపా
సపమపాదప హాండ్స్ అప్ పాపా
సపమపాదప రుబాబాబాపాఆఆ

వొంటమ్మ వొంటమ్మ సుబ్బులు అంతంత వున్నయ్య్ ఎత్తులు బోలో బోలో
ని కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సోత్హులు చేల్లో చేల్లో

సిగ్గు లేని రైక టెక్కు చూస్తా గొలుమాలు కొకపొంగులూ
కావల్సితే మల్లి వస్తా నయ్యె కొంగు పట్టి కొల్లగొట్టకు
హే హే

అప్ అప్ హాండ్స్ అప్ చెక్ చెక్ మీ లక్ ధిక్ ధిక్ డోలక్కుతో చేస్తా
జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షెకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ త్తో

ఏంటమ్మా ఏంటమ్మా అందులో అందాల చిట్టి గంపలో భోలో భోలో
నా యీడు నక్కింది బావయ్యో చేయేసి నాకా మత్తులో చేల్లో చేల్లో

చేత చిక్కినవే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తీయనా తీయనా
కాకమీద వున్నా దాని రయ్యో దాకమీద కోపమెందుకు
హే హే

అప్ అప్ హాండ్స్ అప్ చెక్ చెక్ మీ లక్ ధిక్ ధిక్ డోలక్కుతో చేస్తా
జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షెకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ త్తో

బంగారు కోడి బంగారు కోడి
బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాపా హే పాపా హే పాప
చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప

Bangaru Kodipetta Song Lyrics In English

vontamma vontamma subbulu
vontamma vontamma su
up up handsup papa handsup haa haa

bangaru kodipetta vachenandi hey papa hey papa hey paapa

bangaru kodipetta vachenandi hey papa hey papa hey paapa
changavi cheera guttu chusukondi hey papa hey papa hey paapa

up up handsup chek chek mee luck dhik dhik dolakkutho chesthaa
zip zip zaakap ship ship shekapp step step music thoo

bangaru kodi bangaru kodi
bangaru kodipetta vachenandi hey papa hey papa hey paapa
changavi cheera guttu chusukondi hey papa hey papa hey paapa

sapamapadapa padapa padapa
sapamapadapa sapaa mapaa dapaa
sapamapadapa handsup papa
sapamapadapa rubababapaaaaa

vontamma vontamma subbuluu anthantha vunnayii yethulu bolo boloo
nii kannu paddaka vorayyo pongesthunnayii sothhuluu chello chelloo

siggu leni rykaa tekku chustha golumalu kokaponguloo
kavalsithe malli vastha nayyo kongu patti kollagottaku
hey hey

up up handsup chek chek mee luck dhik dhik dolakkutho chesthaa
zip zip zaakap ship ship shekapp step step music thoo

yentamma yentamma andulo andhala chitti gampalo bholo bholo
naa yeedu nakkindi baavayyo cheyesi naaka mathulo chello chello

chetha chikkinave ginnekodi dhachukunna guttu thiyana thiyanaa
kaakameedha vunna dhani rayyo dhakameedha kopamendhuku
hey hey

up up handsup chek chek mee luck dhik dhik dolakkutho chesthaa
zip zip zaakap ship ship shekapp step step music thoo

bangaaru kodi bangaaru kodi
bangaru kodipetta vachenandi hey papa hey papa hey paapa
changavi cheera guttu chusukondi hey papa hey papa hey paapa

Bangaru Kodipetta Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment