Chalu Chalu Chalu Song Details
Movie Name :: Sri Ramadasu (2006) Starring :: Nagarjuna, Sneha, Nageshwara rao Singers :: SP Charan, Sunitha Lyrics :: Chandrabose Music :: MM Keeravani
Chalu Chalu Chalu Song Lyrics In Telugu
ససలు గగలు.. గగలు నినిలు.. ససలు నినిలు..
దదలు నినిలు.. గమదని సగ సగ సగ మగ
సని దని దని సగ సని దమ గమ గములు…
చాలు చాలు చాలు…
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు…
ముద్దుగ ముద్దుగ వినవలెగా ..
నా ముద్దువిన్నపాలు .. పాలూ
వన్నెపూలలో విన్నపాలు ..
నువ్వు ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు…
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
నీ కరములు నా మేనికీ వశీకరములు…
నీ స్వరములు ఈ రేయికి అవసరములు…
నీ… కరములు నా మేనికీ… వశీకరములు…
నీ… స్వరములు ఈ రేయికి.. అవసరములు…
నీ క్షణములు మన జంటకి విలక్షనములు…
ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు…
రామా ఇంటికి.. మన్మధుడా అను పిలుపులు …
ఆ లీలలు ఆవలీలలు… చాలు చాలు…
చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు చాలు …
ఈ చిలకలు సరసనికి మధుర గులుకలు..
హూ.. ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు…
ఈ…. చిలకలు సరససానికీ… మధుర గులుకలు..
ఈ… పడకలు మోక్షానికి.. ముందు గడపలు..
ఈ… తనువులు సమరానికి ప్రాణధనువులు..
ఈ… రణములు రససిద్దికి కారణములు…
విరామా…..లెననడు ఎరుగనివి
చలి ఈడులు… తొలిదాడులు…
ఛీ పాడులు… చాలు… ఛీ.. చాలు…
చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు చాలు …
చాలు చాలు చాలు చాలు… విరహాలు చాలు చాలు…
Chalu Chalu Chalu Song Lyrics In English
sasalu ggalu ggalu ninilu
sasalu ninilu gagalu ninilu
gamadani sa ga sa ga sa gama
gasani dani dani saga gama gamalu
chalu chalu chalu chalu chalu
chalu virahalu chalu chalu
chalu chalu chalu virahalu chalu chalu
mudduga mudduga vinavalera
na muddu vinnapalu palu
vannepoolanu vinnapalanu aaragiste melu
chalu chalu chalu chalu
chalu virahalu chalu chalu
nee karamulu na meniki vasheekaramulu
nee swaramulu ee reyiki avasaramulu
nee karamulu na meniki vasheekaramulu
nee swaramulu ee reyiki avasaramulu
ee kshanamulu mana jantake vilakshanamulu
ee sukhamulu munuperugani bahumukhamulu
ra mayaintiki manmadhauda anu pilupulu
a leelalu avaleelalu
chalu chalu chalu chalu chalu virahalu chalu chalu
ee chilakalu sarasaaniki madhuragulikalu
ee padakalu mokshaniki mundhu nadakalu
ee chilakalu sarasaaniki madhuragulikalu
ee padakalu mokshaniki mundhu nadakalu
ee tanuvulu samaraniki pranadhanuvulu
ee ranamulu rasasiddhiki karanamulu
viramalennadu yeruganivi
cali eedulu tolidadulu cheepadulu
chalu…chee chalu
chalu chalu chalu virahalu chalu chalu
chalu chalu chalu virahalu chalu chalu