Chandamame Rammante Song Lyrics

రవికుల రఘురామ చిత్రంలోని Chandamma Rammante పాట రిలీజ్ అయింది ఈ చిత్రం లో గౌతమ్ వర్మ   హీరోగా  దీప్షిక హీరోయిన్ గా  నటించిన ఈ చిత్రానికి  చంద్ర శేకర్ కన్నురి  దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీత దర్శకుడు, పాసిటివ వైబ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీధర్ వర్మ గారు నిర్మించారు .

Movie Name: Ravikula Raghurama (2024)
Cast:: Gowtham Varma, Deepshika
Director: Chandra Shekar Kannula
Music Director: Sukumar pammi
Singers :: Yazin Nizar, Sameera Bharadwaj
Lyrics :: Sree Mani
Music Label:: Tips Telugu
Chandamame Rammante Song Lyrics In Telugu

చందమామే రమ్మంటే అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

ఓ ఆడపిల్ల తన మనసు తెలిపి అంత చులకనేరా
ఒక ప్రేమలేఖ నీ కంటి చూపుకై
వెచే తెరలే తియ్ రా

చందమామే రమ్మంటే అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

కవితే వలచి తను ఎదురొస్తే రావద్దన్న రచయిత నువ్వే
తారే తనకి తను దిగి వస్తే సారీ అంటూ వెళ్లి పోతావే

ప్యారే అంటే పడదనగలవా
లేదా అసలు మరి పడదా నీకే మగువా

చందమామే రమ్మంటే అందకుండ పోతావే
అంతులేని దూరం ఉంటావే
చెంతకే నే వస్తుంటే వింతగా నువు చూస్తావే
కొత్తగా నీ తీరే బాగుందే

మెరుపు కలలివిగా చిలిపి చెలి నువుగా
నీతో పరిచయం ఏదో పరవసం
నీతో ప్రతి క్షణం నీతో ప్రతి పదం
ఓ తీపి గురుతై ఇలా పిలించింది పిల్ల

ఓ గులాబీ ప్రేమంటే చాలులే పొమ్మంటున్నా
నేను తనకే సరిపోనంటున్నా
చెంతకే తను వస్తుంటే గంతులెన్నో వేస్తున్న
ఇంతలోనే ఎంతో హైరానా, హైరానా

నేన్ ఇన్ని నాళ్లుగా కలలుగన్న అమ్మాయి ఎదుట ఉన్నా
తన గుండె లోపలే దాచుకున్న తొలిప్రేమే నేడే ఉన్నా

Chandamame Rammante Song Lyrics In English

Chandamame Rammante Andhakunda Pothaave
Anthuleni Dhooram Untaave Chenthake Ne Vasthunte
Vinthagaa Nuvu Choosthaave
Kothagaa Nee Theere Baagundhe

O Aadapilla Thana Manasu Telipi Anthaa Chulakaneraa
Oka Premalekha Nee Kanti Choopukai veche Therale Thiyraa

Chandamame Rammante Andhakunda Pothaave
Anthuleni Dhooram Untaave Chenthake Ne Vasthunte
Vinthagaa Nuvu Choosthaave kothagaa Nee Theere Baagundhe

Kavithe Valachi Thanu Edurosthe
Raavaddhanna Rachayitha Nuvve
Thaare Thanaku Thanu Digivasthe
Sorry Antu Vellipothaave

Pyaare Ante Padadhanagalavaa
Ledhaa Asalu Mari Padadhaa Neeke Maguva

Chandamame Rammante Andhakunda Pothaave
Anthuleni Dhooram Untaave Chenthake Ne Vasthunte
Vinthagaa Nuvu Choosthaave
Kothagaa Nee Theere Baagundhe

Merupu Kalalivigaa Chilipi Cheli Nuvugaa
Neetho Parichayam Edho Paravasam
Neetho Prathi Kshanam Neethi Prathi Padham
O Theepu Guruthai Ilaa Pilichindhi Pillaa

O Gulabi Premante  Chaalule Pommantunnaa
Nenu Thanake Sariponantunna
Chenthake Thanu Vasthunte
Ganthulenno Vesthunna
inthalone Entho Hairaana, Hairaana

Nen inni Naallugaa Kalaluganna
Ammaayi Eduta Unna
Thana Gundelopale Daachukunna
Tholipreme Nede Unnaa

 

Chandamamma Ramante Video Song:

Leave a Comment