Cheema Cheema Cheema Song Details
Movie Name :: Simhadri (2003) Song Title :: Cheema Cheema Cheema Starring :: Jr. NTR, Bhoomika, Ankitha Singers :: SP Charan, Ganga, Brahmanandam Lyrics :: Veturi Sundaramurthi Music :: MM Keeravani
Cheema Cheema Cheema Song Lyrics In Telugu
కస్తూరి భంగు భంగు
కవేరి మింగు మింగు
పిల్లతొ పింగు పాంగు
చిత్రాల సిందేసి సింగు సాంగు….
జింగుల్లొ జింగ …దొరికింది దొంగ… ముద్దె ఇవ్వంగ…
నీ మూతె బుంగ… కసుబుస్సై ఎస్సై పోవంగ…
చీమ…. చీమ .. చీమ… చీమ…చీమ…
చీమ… చీమ… చీమ… చీమ…
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవె భామ…
జింగల్లొ జింగ … తింగుల్లొ రంగ … అనిపిస్త ఉంగ…
తీరుస్త బెంగ…హైలెస్స తస్సదియ్యంగ…
చీమ..చీమ… చీమ… చీమ… చీమ…
చీమ… చీమ… చీమ…చీమ…
చీమ గారి విలునామ ప్రేమ… రెచ్చిపోర మామ..
అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
వయసంత హారతి ఇస్తె … వయ్యరి గుల్లోకోస్త…
ఒలమ్మి ఈడె కోడై కొక్కొరొక్కో అంటే…
అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారె చెడుగుడు గుల్లో
చెమటలు పోసె ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో…ఓ…ఓ…ఓ…
చీమ…. చీమ .. చీమ… చీమ…చీమ…
చీమ… చీమ… చీమ… చీమ…
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవె భామ…
అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
కుర్రాడు కన్నె కొట్టె కుర్రీడు నన్నే కుట్టె
చిర్రెత్తి చీరె తిడ్తె సిగ్గె పుడుతుంటె
అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా.. అల్లల్లల్లా..
ఎద కంటికి కధ కంచికి పొదరింటికే పదా…
చలి చలి వనుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు…
తిప్పలు తప్పని తంపటి లేవమ్మో…
చీమ..చీమ… చీమ… చీమ… చీమ…
చీమ… చీమ… చీమ…చీమ…
చీమ గారి విలునామ ప్రేమ… రెచ్చిపోర మామ..
జింగుల్లొ జింగ …దొరికింది దొంగ… ముద్దె ఇవ్వంగ…
నీ మూతె బుంగ… కసుబుస్సై ఎస్సై పోవంగ…
చీమ..చీమ… చీమ… చీమ… చీమ…
చీమ… చీమ… చీమ…చీమ…
చీమ గారి విలునామ ప్రేమ… రెచ్చిపోర మామ..
చీమ…. చీమ .. చీమ… చీమ…చీమ…
చీమ… చీమ… చీమ… చీమ…
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవె భామ…
Cheema Cheema Cheema Song Lyrics In English
Kasturi Bangu Bangu
kaveri mingu mingu
pillato Pingu Pongu
chitrala Cindesi Singu Sangu….
Jingullo Jinga …dorikindi Donga… mudde Ivvanga…
ni muthe Bunga… Kasubusse Essai Povanga…
Cheema…. Cheema .. Cheema… Cheema…Cheema…
Cheema… Cheema… Cheema… Cheema…
Cheema Tipi Chirunama Prema Telusukove Bhama…
Jingallo Jinga … Tingullo Ranga … Anipista Unga…
tirusta Benga…hailessa Tassadiyyanga…
Cheema..Cheema… Cheema… Cheema… Cheema…
Cheema… Cheema… Cheema…Cheema…
Cheema Gari Vilunama Prema… Rechipora mama..
Allallalla.. Allallalla.. Allallalla.. Allallalla..
Vayasantha Harati Iste … Vayyari Gullokosta…
ollammi Ide Kodai Kokkorokko Ante…
Allallalla.. Allallalla.. Allallalla.. Allallalla..
Pogaranidi Segavunnadi Sogasokkate Kada
Chengulu Jare Chedugudu Gullo
chematalu Pose Odidudukullo
cheppaka Tappani Tippalu Orayyo…o…o…o…
Cheema…. Cheema .. Cheema… Cheema…Cheema…
Cheema… Cheema… Cheema… Cheema…
Cheema Tipi Chirunama Prema Telusukove Bhama…
Allallalla.. Allallalla.. Allallalla.. Allallalla..
Kurradu Kanne Kotte Kurridu Nanne Kutte
chirretti Chire Tidte Sigge Pudutunte
Allallalla.. Allallalla.. Allallalla.. Allallalla..
Edha Kantiki Kadha Kanchiki Podarintake Pada…
Chali Chali Vanukuna Duppati Dikku
chalani Vayasuna Kumpati Dikku…
tippalu Tappani Tampati Levammo…