Chellammavey Song Details
Movie Name :: Love Guru (2024) Starring :: Vijay Antony, Mrunal Ravi, m, Vishaliraj Director :: Vinayak Vaithianathan Song :: Chellammavey Music Director:: Barath Dhanasekar Lyrics :: Bhashyasree Singers :: Adithya RK Producer:: Meera Vijay Antony Label:: Think Music india
Chellammavey Song Lyrics In Telugu
చెల్లమ్మవే చెయ్ పట్టుకోవే
హే నా చిట్టివే హే నా అమ్మావే
నా చెల్లివే నువ్ నా చెల్లివే
నేనున్నాదే నీ కోసమే
విధి రాసేనే ఒక రాతనే
ఆ ఆటలో ఏద కృంగేనే (ఏద కృంగేనే )
నా ఏదుటే కనబడుతు
నువ్వు తిరిగిన గాని
నిను చేరే దారేదే ఓ కన్నా
నిన్ను కలిసే చిరు వరము
ఏటు దొరకకా ఉన్నా
తూఫానులో కొమ్మనై
నా ఏదుటే కనబడుతు
నువ్వు తిరిగిన గాని
నిను చేరే దారేదే ఓ కన్నా
నిన్ను కలిసే చిరు వరము
ఏటు దొరకకా ఉన్నా
తూఫానులో కొమ్మనై
నా చిట్టితల్లి నువ్వు లేక మరి
నా దారే ఏటో తప్పెనే
నా బుజ్జితల్లి నువ్వు లేని ప్రతి
ఆ దారే మరి శూన్యమే
యెల్లా యెల్లే యెల్లా యెల్లే
యేలేల యేలేల యెల్ల యెల్లే
యెల్లా యెల్లే యెల్లా యెల్లే
యెల్లయె యెల్లయె యే…
యెల్లా యెల్లే యెల్లా యెల్లే
యేలేల యేలేల యెల్ల యెల్లే
మాటనే చాలులే
గుండె బాధ తీరులే
మాటలే చెప్పెటి వారులేరులే
ఇకడే నువ్వునా ఏక్కడో ఉన్నాట్టు
ఈ బాదా నాకేమిటే రగిలే సెగనే ఏదలోనదాచ
నే సాగి పోతున్నానే
వడగట్టి నా విత్తు చిరు ఝల్లు తో ఆడి
ఇసుకల్లె తనుమారున (ఇసుకల్లె తనుమారున)
తప్పో ఒప్పో మనం ఇప్పుడెవరో
మౌనమే బదులిచ్చునా
నా చిట్టితల్లి నీ వేలే పాటే
ఆ వేళే ఇక ఎప్పుడే
నువ్ మౌనంగున్నా నే దూరంగున్న
ఈ ప్రేమే అలా సాగునే
అర్ధంకాదే అర్ధంకాదే
నా మనసు తీరేంటో అర్ధంకాదే
నాలో లేదే నాతో లేదే
నా మాట వినడం లేదు
అర్ధంకాదే అర్ధంకాదే
నా మనసు తీరేంటో అర్ధంకాదే
ఏద రాగిలేనే కను తడిసేనే
ఈ బాధ వేధించేనే
Chellammavey Song Lyrics In English
Chellammavey Chey Pattukove
Hey Naa Chittive Hey Naa Ammave
Naa Chellive Nuv Naa chellive
Nenunnadhe Nee Kosame
Vidhi Raasene Oka Raathane
Aa Aatalo Yedha Krungene (Yedha Krungene)
Naa Yedhute Kanabaduthu
Nuvu thirigina Gaani
Ninu Chere Dhaaredhe
O Kanna
Ninnu Kalise Chiru Varamu
Yetu Dhorakakaa Unna
Thoofaanu lo Kommanai
Naa Yedhute Kanabaduthu
Nuvu thirigina Gaani
Ninu Chere Dhaaredhe
O Kanna
Ninnu Kalise Chiru Varamu
Yetu Dhorakakaa Unna
Thoofaanu lo Kommanai
Naa Chittithalli Nuvvu Leka Mari
Naa Dhaare Yeto Thappene
Naa Bujjithalli Nuvvu Leni Prathi
Aa Dhaare Mari Soonyame
Yella Yelley Yella Yelley
Yelela Yelela Yella Yelley
Yella Yelley Yella Yelley
Yellaye Yellaye Ye…
Yella Yelley Yella Yelley
Yelela Yelela Yella Yelley
Maatane Chaalule
Gunde Baadha Theerule
Maatale Cheppeti Vaarulerule
Ikade Nuvvuna Yekkado Unnattu
Ee Badhaa Naakemite
Ragile Segane Yedhalonadhaachi
Ne Saagi Pothunnane
Vadagatti na vitthu
Chiru Jhallu Tho Aadi
Isukalle Thanumaaruna (Isukalle Thanumaaruna)
Thappo Oppo Manam Ippudevaro
Mouname Badhulicchunaa
Naa Chittithalli Nee Vele Patte
Aa Vele Ika Eppude
Nuv Mounamgunna
Ne Dhooramgunna
Ee Preme Ala Saagune
Ardhamkaadhe Ardhamkaadhe
Naa Manasu Theerento Ardhamkaadhe
Naalo Ledhe Naatho Ledhe
Naa Maata Vinadam Ledhe
Ardhamkaadhe Ardhamkaadhe
Naa Manasu Theerento Ardhamkaadhe
Yedha Raagilene Kanu Thadisene
Ee Baadha Vedhinchene