Chusuko Neeloki Song Details
Starring: Adith Eswaran, Aayushi Patell
Singers : Yasaswi Kondepudi, Harini Ivaturi
Lyrics : Suresh Banishetti
Music : Anvesh Rao Kagitala
Chusuko Neeloki Song Lyrics In Telugu
చూసుకు నీలోకి ఒక్కసారి
పోల్చుకో నువ్వేనో కాదో
తల్చుకో నిన్నే నువ్వు ఒక్కసారి
నువ్వుల ఉన్నావో లేదో
మెల్లగా మెల్లగా మబ్బు ఏదో కమ్ముకున
మెల్లగా మెల్లగా అందులోంచి దూకెయ్ వాన చుక్క లాగ
గుండె ఆడుతుంది కొంటె నెమలిలా
పాడుతుంది కోయిలమ్మల
అందంగా ప్రతి రోజు అందంగా
ప్రాణం పొంగుతుంధి పాల నూరగల
మారుతుంది కూన గొడుగుల నీలగా
నువ్వున్టే అంతేగా….
జీవితంలో నేను మళ్ళీ నవ్వు చూస్తాననుకోలేదే
మాయమైయిన కాంతినంత కళ్ల ముందే నిలిపావే
నువ్వు కానీ రాకపోతే యల్లా కాలం చిక్ట్లోనే
నీడ లాగ నేను కూడా కాల్సిపోతనేమోలే
చొట్టూరా ఎంత ఎంత చీకటిగా ఉన్న
ఓ నవ్వే నవ్వగా కన్నులలో ఆ పున్నమి రాద
ఆ సంగతి నీకే నీకే గుర్తుంటే చాలే
ఏ ధనం వెంట రాధుగా….
తరర తరర రారా… తరర తరర రారా
తరర తరర రారా
గుండె ఆడుతుంది కొంటె నెమలిలా
పాడుతుంది కోయిలమ్మలఅందంగా
ప్రతి రోజు అందంగా
ప్రాణం పొంగుతుంధి పాల నూరగల
మారుతుంది కూన గొడుగుల నీలగా
నువ్వున్టే అంతేగా….
Chusuko Neeloki Song Lyrics In English
choosko neelo okkasari
polchuku nuvveno kado
Thalchuko nine nuvvu okkasari
nuvvalaa unnavo levo
Mellaga Mellaga Mabbu edo kammukuna
Mellaga Mellaga anduloncho dukey vaana chokka laaga
Gunde aaduthundi konte nemalila
Paaduthundi koyilammala andangaa..
Prati roju andangaa…
Pranam ponduthundi paala nuragalaa..
Maaruthundi kuna godugula neelaga
nuvvunte anthegaa…
Jeevithamlo nenu malli navvu choosthananukoledhe
Maayamaina Kaanthinantha kalla munde nilipave
Nuvvu kani Raakapothe Yalla Kaalam Chikatlone
Needa laaga nenu kuda kalsipothanemoley
Chooturaa Entha entha Chikatiga Unna
O Navve navvaga kannulalo aa punnami raada
Aa Sangathi neeke neeke gurthunte chale
E Dhanam venta raadhugaa
Thararara… Thararara… Thararaa rarara
Thararara… Thararara… Thararaa rarara
Gunde aaduthundi konte nemalila
Paaduthundi koyilammala andangaa..
Prati roju andangaa…
Pranam ponduthundi paala nuragalaa..
Maaruthundi kuna godugula neelaga
nuvvunte anthegaa…