Cute Gaa Sweetu Gaa Song Details
Movie Name: Honeymoon Express (2024) Starring ::Hebah Patel,Chaitanya Rao,Suhasini,Tanikella Bharan Singers :: Deepu Lyrics :: Kittu Vissapragada Music :: Kalyani Malik
Cute Gaa Sweetu Gaa Song Lyrics In Telugu
క్యూట్ గా స్వీటు గా స్మైలి లా
సన్నగా నవ్వరా మెరుపు లా
ఎప్పుడు ఉండదే ఓలాగా
అందిగా జీవితం లోకి గా
వెయ్యి వోల్ట్స్ బుల్బు లాంటి ఫేసు రా
ఫుస్ పోయినట్టు పెట్ట మాకురా
మాయన సాడ్ న్యూస్ చూసి చూడనట్టు
బ్లాకు చేసుకుంటే చాలదా
టేక్ ఇట్ ఈజీ అనేసి
ఈ జిందగిని సాగానివ్వరా
ఏ ఊహలో ఊరేగుతూ
సాగిందో ఆలోచనా
ఆ వైపు పోరాడని
ఆపాలి నీ భావనా
చిన్నదో పెద్దదో తెలుసుకో
చెంత చేరిన భాద ఏమిటో
బ్యాక్ డోర్ నే తియ్యరా
బయటకే తోయ్యరా
చాలించు ఈ వేదన
కష్టాలకి కన్నిలకి
వారంటీ లేదే మరి
సైలెంట్ గా కొన్నాళ్ళకి
మేమేస్ అల్లే మారినవి
గాలిలో మెడలే కట్టుకో
పాత జోకులే తిరిగి తలచుకో
ఎప్పుడోచిన ట్రజడి
నెక్స్ట్ డే కామెడీ
ఈ లైఫ్ సిక్రాటే ఇది….
క్యూట్ గా స్వీటు గా స్మైలి లా
సన్నగా నవ్వరా మెరుపు లా
Cute Gaa Sweetu Gaa Song Lyrics In Telugu
Cute Ga Sweetu Ga Smily La
Sannaga Navvaraa Merupu la
Eppudu Undadhey Oolaagaa
Andiga Jeevitham Looki ga
Veeyi Wolts Bulbu Lanti Facu raa
Fuse Poyinattu Petta makuraa
Mayana Sad news Choosi Choodanattu
Blocku Chesukunte Chaladaa
Tack it easy Anesi
Ee Jindagina Saaganivaraa
Ye Oohalo Ooreguthoo
Saagindo Aalochana
Aa Vaipuga Poraadani
Aapali Nee Bhavanaa
Chinnado Peddhado Telusuko
Chentha Cherina Bhaada Yemito
Back Door ne Thiyyara
Bayata ke thoyyaraa
Chalilchu Ee Vedhana
Kashtalaki Kannillaki
Warrany Ledhey Mari
Silent ga Konnallaki
Memes Alle Marinavi
Galilo Medale Kattuko
Patha Jokule Thirigi Thalachuko
Eppudochina Trajedi
Next Day Comedy
Ee Life secrate idhi
Cute Ga Sweetu Ga Smily La
Sannaga Navvaraa Merupu la
Cute Gaa Sweetu Gaa Song Lyrics