Diyalo Diyalo song Lyrics

Singers: Priya Himesh, Murali
Lyrics: Chandra Bose
Music : Devi Sri Prasad
Diyalo Diyalo song Lyrics In Telugu

 

ఆ ముద్దుల మువ్వరువు గారి పెద్దమ్మాయి

పద్దెనిమిదవ ఏట పైటేసుకుందంట డియాలో డియాల

చిన్నవీధి చిట్టెమ్మగారి చిన్నకోడలు

నలభైవ ఏట నీళ్ళోసుకుందంట  డియాలో డియాల

రంగుల రాజారావు గారి మూడవ అమ్మాయి

పక్కింటి పుల్లారావు గారి నాల్గవ అబ్బాయితో

జంపు జిలానీ అంటా డియాలో డియాల

మేనకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ

దుబాయ్ సత్యవతి ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా డియాలో డియాల

ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గానీ

ఆళ్ళ కథలు ఆళ్ళే చెప్పుకుంటారంటా డియాలో డియాల

మొదలెట్టవే మంగతాయారు

అద్దరూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో

ఒక్కరుపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో

రెండు రుపాయిలిచ్చాడు రిబ్బెను కొనుక్కోమన్నాడు

డియాలో డియాల

మూడు రుపాయలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు

డియాలో డియాల

పది రుపాయలిచ్చీ పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడు

నలభై రుపాయలిచ్చీ నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు

అన్నీ కొనిచ్చీ అలంకరించీ ఐదు లక్షలకు బేరంపెట్టీ

ఆసలేని పాసలేని ముసలోడికి నన్నమ్మేసాడు

పిల్లా నీ బావనిస్తవా ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తాను

డియాలో డియాల

అమ్మో నా బావనిస్తానా జూనియర్ షారుక్ ని జారనిస్తానా

అమ్మో నా బావనిస్తానా ఇంకో కాజోల్ ని చావనిస్తానా

మేనకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది

గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగల వచ్చేస్తుంది

గజ్జెల చప్పుడు విన్నడా ఎక్కడికెల్లావు అంటాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో

గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు

డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో

పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు

డియాలో డియాల

దోమకుట్టిందన్నానా… ఆడా మగా అంటాడు…పోని

చీమ కుట్టిందన్నానా…చిన్నా పెద్దా అంటాడు..

వాడికి వీడికి లింకులు పెట్టీ ఉన్నవి లేనివి రంకులు కట్టీ

శీలానికి సంకెళ్ళేసి చిలకే కొట్టని జామపండయ్యాను

అయ్యో పాపం

పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్నీ రైటు

చేస్తాడు

డియాలో డియాల

అమ్మో నా బావనిస్తానా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తానా

అమ్మో నా బావనిస్తానా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తానా

అరే జరగండి జరగండి జరగండి జర దూసుకుంటూ

వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి

Diyalo Diyalo Video Song Here

Diyalo Diyalo song Lyrics In English

Aa..

Muddula muvva rao gari

pedda ammayi paddemido

yeta paitesukundanta

Diyalo diyala…

Sinna veedhi sekkala sittemma

gari sinna kodalu nalabayyo yeta neellosukundanta

Diyalo diyala…

Rangula raja rao gari moodo

ammayi pakkimti pulla rao gari

nalugo abbayitho jump jalani anta

Diyalo diayala…

Inka mana meraganti manga thayaru,

gajula sittemma, dubai sathyawati

allalla mogullani vadilesaranta

Diyalo diyalo…

Aalla kadhalu nen seppalenu gani

aalla noti tho aalle seppukuntaranta

Diyalo diyala…

Modalettave manga thayaru…

Ardha rupai ichadu

addham konukkomani ichadu…

Diyalo diyala

diya diya diyala…

Okka rupai ichadu

sticker konukkomannadu…

Diyalo diyala

diya diya diyala

Rendu rupailichadu

ribbon konukkomannadu…

Diyalo diyala

diya diya diyala…

Moodu roopai lichadu

mukkera konukkomannadu

Diyalo diyala

Padi roopailichi ponds powder

konukkomannadu

Nalabai rupailichi nakilee neckles

konukkomannadu

anni konichi alnkarichi

aidu lachalaku beram petti

asa leni pasa leni

musalodiki nannammesadu

Pilla nee bava nisthava

tholukelli thellari thisukosthanu

yalo iyyalo…

yea

Pilla nee bava nisthava

edi kastha challara bettukosthanu

Ammo naa bava nisthana

junior shrukh ni jaaridasthana

Ammo naa bava nisthada

inko kajol ni chavanisthana

 

 

 

Leave a Comment