East West  Song Lyrics | Vennela 2005

East West Song Details

Movie Name :: Vennela (2005)
Song Title :: East West
Starring :: Rajaa, Parvathi Melton, Sharwanand, Vennela Kishore
Singers :: Tippu 
Lyrics :: Deva Kaushik
Music :: Mahesh shanker

East West  Song Lyrics In Telugu

 

ఇల్లు దాటితే కార్ అంటారు ఊరు దాటితే ఫ్లైట్ అంటారు 
ఐదు రోజ్జులు పనిచేస్తారు కొవ్వు మాత్రం కోయ్యిస్తారు 
మోడరన్ జీవులు స్పీడు మనుషులు 
మోడరన్ జీవులు స్పీడు మనుషులు 
AC రూములలో లేజీ లైఫ్ ఇది 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 

ఇరవై గంటలు పనిచేస్తారు ఇల్లు వాకిలి వదిలేస్తారు 
గతుకు రోడుల  నుగ్గు అవ్వుతారు పోగల గాలి పిలుస్తారు
నైజాం జీవులు ఆంధ్ర మనుషులు  
నైజాం జీవులు ఆంధ్ర మనుషులు  
ఎండ వనాలలో ఊగే లైఫ్ ఇది
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 

స్కూల్ లోనే లవ్ అంటారు పార్కులన్నితిరిగేస్తారు
కిస్సు బుస్సు కానిస్తారు పక్షి లోనే ముదిరేతారు 
ఈజీ లవ్ లు లూస్ మాటలు 
ఈజీ లవ్ లు లూస్ మాటలు 
మనసు మాటలేని లూటు భావులు 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 

లవ్ లవ్ అని వెంటోతారు చదువు సంధ్య మనేతారు 
నవ్వ  గానే  లవ్ అంటారు ఊహలోనే ఊగేస్తారు 
ఎండు చేపలు వట్టి కుండలు 
ఎండు చేపలు వట్టి కుండలు 
బ్లాకు అండ్ వైటు లాంటి పాత మిందులు 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 
ఈస్ట్  బతుకు వెస్ట్ మామ మన వెస్ట్  బతుకు మస్తు మామ 

హయ్య హుయే హయ్య హుయే 
హయ్య హుయే హయ్య హుయే
హయ్య హుయే 

East West  Song Lyrics In English

 

Dumthathakita dumtha Dumthathakita dumtha tha
Dumthathakita dumtha Dumthathakita dumtha tha
Dumthathakita dum
Dumthathakita dum
Dumthathakita dum
Dumthathakita dum

Illu dhatithe car antaruu,vuuru dhatithe flight antaruu
aIidhu rojullu panisetharru, kovvu mathram kooyiestharu
Morden jeevulu speedu manushulu
Morden jeevulu speedu manushulu
AC roomulalo lazy lifeidhi,
west bathuku waste mama,Mana east bathuku mastu mama
west bathuku waste mama,Mana east bathuku mastu mama

eeravaie gantalu panichestharu, illu vakili vadhilestharu
gathuku roadula nuggu avvutharu,pogala gali piilustharuu
nizam jeevulu Andhra manushulu
nizam jeevulu Andhra manushulu
yenda vanalalo vuuge lifeidhi
east bathuku waste mama ,ee west bathuku mastu mama
east bathuku waste mama ,ee west bathuku mastu mama

Schoolu loone love antaru ,parkulanni thirigestharuu
Kissu bussu kanistharu,pakshi loone mudhiretharru
Easy love lu loose matalu
Easy love lu loose matalu
manasu mataleni lootu bhavulu
west bathuku waste mama,Mana east bathuku mastu mama
west bathuku waste mama,Mana east bathuku mastu mama

love love ani ventaotharu, chadhuvusandhye manetharu
navva gaane love antaru,vuuhallone vuugestharu
yendu chepalu vatti kundalu
yendu chepalu vatti kundalu
Black and whiteu laanti paatha mindulu

east bathuku waste mama ,ee west bathuku mastu mama
east bathuku waste mama ,ee west bathuku mastu mama

hayya …..hooyye.. hayya …..hooyye
hayya …..hooyye.. hayya …..hooyye..
hayya …..hooyye..

East West  Song Lyrics

Leave a Comment