Ee roje telisindi Song Lyrics | Idiot 2002

Ee roje telisindi Song Details

Movie Name :: Idiot (2002)
Starring :: Ravi Teja, Rakshita 
Singers ::  Kousalya
Lyrics :: Kandikonda
Music :: Chakri

Ee roje telisindi Song Lyrics In Telugu

ఈ రోజే తెలిసింది..నీలో దాగిన ప్రేమ
చిత్రంగా కురిసింది..మదిపై మల్లెల వాన
నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా
నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా
కను రాల్చే కన్నీరువో
నను చేరే పన్నీరువో
నీ ఎద చాటు వలపెంతో తెలిసింది రా(ఈ రోజే)

కన్నులలోన వెన్నెలలోన నీ రూపు తోచే
ఊహలలొన ఊసులలొన నీ ఆశలే
నాలో నీ బాసలే..
తొలిసారిగ సిగ్గేస్తోంది,మొగ్గేస్తోంది తనువంతా..
అపుడపుడు తడిమేస్తోంది,తడిపేస్తోంది మధువుల వాన
ఆనందమై,నాలో అనుబంధమై..
నీ ప్రేమ నను చేరి ఉడికించెరా..(ఈ రోజే)

ఏయ్..ఏంటలా చూస్తున్నావ్..? సిగ్గేస్తుంది..
దగ్గరికి రావద్దే..ప్లీజ్..చంటి..నిన్నే..అరేయ్..

ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా..
వికసించే కుసుమం నేనై నిను తాకనా..
నీలో సడి చేయనా..
పని చేస్తే పక్కన చేరి,సందడి చెస్తూ గుసగుసలే..
పడుకుంటే అల్లరి చేస్తూ,నను లాగేస్తూ తుంటరి కలలే..
సంగీతమై,నాలో సంతోషమై..
నీ ప్రేమ కలలెన్నో పండించెరా(ఈ రోజే)
చంటి..ప్లీజ్..ఛి

Ee roje telisindi Song Lyrics In English

Ee roje telisindi..neelo daagina prema
Chitranga kurisindi..madipai mallela vaana
Naa uupirito jeevincheti o chanti i love you ra
Ninne talachi nanne maricha o kanna i love you ra
Kanu raalche kanneruvo
Nanu chere panneruvo
Ne yeda chaatu valapento telisindi ra \\Ee roje\\

Kannulalona vennelalona nee ruupu toche
Uuhalalona uusulalona nee aasale
Nalo ne baasale..
Tolisaariga siggestondimoggestondi tanuvanta..
Apudapudu tadimestonditadipestondi madhuvula vaana
Aanandamainalo anubandhamai..
Ne prema nanu cheri udikinchera.. \\Ee roje\\

Yey..entala chuustunnav..? Siggestundi..
Daggariki ravadde..please..chanti..ninne..arey..

Udayinche arunam nenai ninu cherukona..
Vikasinche kusumam nenai ninu taakana..
Neelo sadi cheyana..
Pani cheste pakkana cherisandadi chestuu gusagusale..
Padukunte allari chestuunanu laagestuu tuntari kalale..
Sangeetamainalo santoshamai..
Ne prema kalalenno pandinchera \\Ee roje\\
Chanti..please..chi

Ee roje telisindi Song Lyrics

Leave a Comment