Emo Emavuno Song Lyrics | Itlu Shravani Subramanya 2001

Emo Emavuno Song Details

Movie Name :: Itlu Shravani Subramanya (2001)
Starring :: Raviteja, Tanu Rai
Singers :: Chakri
Lyrics :: Chandra Bose
Music :: Chakri

Emo Emavuno Song Lyrics In Telugu

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హోపే మనుకుంటే
ఎంతో హ్యాపీ కాదా ఈ లైఫంతా

ఏయియా ఆ ఏయియేఇయా
ఏయియా ఆ ఏయియేఇయా

లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా

పూచే పూగంధాలు హయి ఆనందాలు
అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీలో వుంటే భూమే చుట్టేయ్ గలవు
గువ్వై ఆ ఆకాశంలోన

తెలిసిందొకటే మనకీలైఫ్ ఏఇఏ
కంకం అంటు వెల్కంచెప్పు ఏఇఏ

ఫలితం ఏమి ఐనాగాని
చెయ్యాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్ సక్సస్ రెండూ కలిసిన
పండేగా ఈ జీవితం

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట

ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు
లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రాబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా
లైఫ్ లో ఓ గోల్ నీకుంటే

నలుసే పడితే కళ్ళల్లోన ఏఇఏ
కళ్ళే పీకితె వైద్యం అవునా ఏఇఏ

ఫైయిలైనోళ్ళు ఫెయిలైనట్టు
ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి
అందాల ఈ లోకంలోన
అడ్రస్సుండదు ఎవ్వరికీ

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హోపే మనుకుంటే
ఎంతో హ్యాపీ కాదా ఈ లైఫంతా

ఏయియా ఆ ఏయియేఇయా
ఏయియా ఆ ఏయియేఇయా

లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా
లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ డోంట్ మిస్
డోంట్ మిస్ డోంట్ మిస్

Emo Emavuno Song Lyrics In English

 

Emo emavuno evariki telusanta
Emavuthundo ayyo paapam ee janta
Edi emaina hope ey manakunte
Yentho happy kaada ee life antha

Yeyi yaa aa yeyi yeyi yaa
Yeyi yaa aa yeyi yeyi yaa

Life thrill don’t miss maariya
Life thrill don’t miss maariya
Life thrill don’t miss maariya

Pooche poogandhalu
Haayi aanandaalu
Anni ee lokamlo levu

Preme neelo unte
Bhoome chutteyagalavu
Guvvai aa aakashamlona

Thelisindokate
Manaki life yeyiye
Come come antu
Welcome cheppu yeyiye

Phalitham yemi ayina gaani
Cheyaloy prayathnam
Failure success rendu kalipina
Pandega ee jeevitham

Emo emavuno evariki telusanta
Emavuthundo ayyo paapam ee janta

Yedi kashtam kaadu
Yemi nashtam ledu
Life ne sportivega feel ayithe

Entha problem ayina
Yentho simple kaada
Life lo o goal neekunte

Naluse padithe
Kallallona yeyiye
Kalle peekithe
Vaidyam avuna yeyiye

Fail ayinollu fail ayyinattu
Farewel chebithe life ki
Andaala ee lokamlona
Addressundadu yevvariki

Emo emavuno evariki telusanta
Emavuthundo ayyo paapam ee janta
Edi emaina hope ey manakunte
Yentho happy kaada ee life antha

Yeyi yaa aa yeyi yeyi yaa
Yeyi yaa aa yeyi yeyi yaa

Life thrill don’t miss maariya
Life thrill don’t miss maariya
Life thrill don’t miss don’t miss
Don’t miss don’t miss

Emo Emavuno Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment