Feel My Smile Song Lyrics | Raju Yadav

Feel My Smile Song Details

Movie Name: Raju Yadav (2024)
Starring :: Getup Srinu, Ankita Kharat, Ananda Chakrapani,
Singers :: Yasaswi Kondepudi
Lyrics :: Kasarla Shyam
Music :: Harshavardhan Rameshwar

Feel My Smile Song Lyrics In Telugu

 

అరెరే నా నవ్వే నాకే నచ్చిందే
ఫస్ట్ టైం ఓ కథ అందం ఇచ్చిందే
యెదలో ఫీలింగ్ నే పెదవిపై చూపించిందే
క్షణ క్షణం నీ కోసం పుడుతుందే
ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్ నన్నిలా మార్చేస్తుంతు ఉందే
ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళాను అంటుందే

పనికి రాని నేను అదే పనిగా నిన్ను
తలచే పనిలో నే మునిగి ఉన్నాను
మాటలు నేర్చిన అల్లరి మనసును
నీ వలనే కదా కలిసాను
కుదురే లేనోని ఎదురు చూసా నీకై
వెనకే ఉన్ననే నీ నీడనై
ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్ నన్నిలా మార్చేస్తుంతు ఉందే
ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళాను అంటుందే

చునుకై నువ్వే నన్ను అల తాకవో లేదో
రెయిన్బో రంగై నే ఎలా తేలినను
ఎన్నడు చూడని సంబరమే ఇది
నను వెతికి మరి దరిచేరెను
ఇన్నాళ్ళు నేను బొమ్మల ఉన్ననే
ప్రాణం పోసావే ఈ రోజునే
ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్ నన్నిలా మార్చేస్తుంతు ఉందే
ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళాను అంటుందే

Feel My Smile Song Lyrics In English


Aareyrey Naa Navve Naake Nachinde
First Time Oo Kotha Andham Ichinde
Yedalo Feeling Ne Pedavipai Chupinchinde
Kshana Kshanam  Nee Kosam Puduthunade
Feel My Smile Enno Chebuthunde
Feel My Smile Nannila Marchesthu Unde
Feel My Smile Nuvve Panchinde
Feel My Smile Nanu Vidichi Vellanu Antunde

Panike Raani Nenu Ade Paniga Ninnu
Thalache Pani Lo Ney Munigi Unnannu
Maatalu Merchina Allari Manasunu
Nee Valane Kadha  Kalisanu
Kudure Lenoni Yedure Choosa Neekai
Venake Unnane Nee Needanai
Feel My Smile Enno Chebuthunde
Feel My Smile Nannila Marchesthu Unde
Feel My Smile Nuvve Panchinde
Feel My Smile Nanu Vidichi Vellanu Antunde

Chinukai Nuvve Nannu Ala Thakavo ledo
Rainbow Rangai Ney Ela Thelinanu
Ennadu Choodani Sambarame Idi
Nanu Vethiki Mari Daricherenu
Innallu Nenu Bommala Unnane
Pranam Poosave Ee Rojune
Feel My Smile Enno Chebuthunde
Feel My Smile Nannila Marchesthu Unde
Feel My Smile Nuvve Panchinde
Feel My Smile Nanu Vidichi Vellanu Antunde

Feel My Smile Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment