Song :: Galli Soundullo Music Director:: Ravi Basrur Lyrics :: Santhosh Venky, Ravi basur Singers :: Santhosh Venky
Galli Soundullo Song Lyrics In Telugu
గల్లీ సౌండులో నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు… వచ్చాడు చూడు భీమా…
ఏయ్ మాసు… టెంపరు
నువ్వు సైడైపోరా మామ
టెక్కు టెంపరు ఒక్కటైతేనే ఈ భీమా…
సైలెంట్ గా నూవుండమ్మ
వైలన్సే కి బ్రాండ్ డిడమ్మ
కదిలిస్తే ఖాతమేనమ్మ
రగిలే రంపేజు
బ్యాగ్రౌండ్ అడగొదామ్మ
ఫోర్ గ్రౌండ్ లో ఉన్నడమ్మ
ఆ బ్రహ్మ ని కన్ఫ్యూస్ చేసి
వచ్చాడ్రా భీమా…
మోన్స్టర్ వీడు… ఫుల్ లోడెడ్ మిషన్ గన్ ఈడు
సైలెంట్గా ఉన్న… యమ రాక్షషుడు…
రేర్ ఈ బ్రీడు హై వోల్టేజ్
షార్ట్ టెంపరు ట్రెండ్ ఇకా వీడు..
వా… వా… వా.. సూపరు…
ఎదురేంత డేంజర్ గా ఉన్న…
అది డీ కొడతాడు ఈ చిన్నా…
ఆ దేవుడి గుణమే ఉన్నా
ఎంతో కరుణామయుడు డు… డు… డు…
సిద్ధాంతలెన్నో ఉన్న…
వేద్ధాంతలెన్నో విన్న…
ఏ పంథాలోద్దన్నా
మాట వినాడు ఈ మొడోడు…
గల్లీ సౌండులో నువ్వు బ్యాండు కొట్టు మమా…
బాసు బిందాసు… వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు… టెంపరు
నువ్వు సైడైపోరా మమా
టెక్కు టెంపరు ఒక్కటైతేనే ఈ భీమా…
సైలెంట్ గా నూవుండమ్మ
వైలన్సే కి బ్రాండ్ డిడమ్మ
కదిలిస్తే ఖాతమేనమ్మ
రగిలే రంపేజు
బ్యాగ్రౌండ్ అడగొదామ్మ
ఫోర్ గ్రౌండ్ లో ఉన్నడమ్మ
ఆ బ్రహ్మ ని కన్ఫ్యూస్ చేసి
వచ్చాడ్రా భీమా…
Galli Soundullo Song Lyrics In English
Galli Soundullo Nuvvu Bandu.. Kottu Mama
Baasu Bindaasu.. Vachadu Chudu Bhimaa
Eyy Maasu.. Temparru Nuvvu Side Ayipooraa Mamaa
Tekku.. Temparru.. Okkataithene Ee Bhimaa..
Silent Gaa Nuvundamma..
Voilance Ki Brand Edamma..
Kadilisthe Khathameamma..
Ragile Rampage- U..
Backgrounde Adagoddamma
Foreground Lo Unnadamma
Aa Brahma Ni Confuse Chesi
Vachadraa Bhimaa..
Monster Veedu… Full Loaded Mission Gun Eedu
Silentaga Unna.. Yamarakshashudu…
Rare.. Ee Breed- U.. High Voltageju..
Short Temperru… Trend Eka Veedu..
Va..Va..Va..Superu….
Yeduranta Danger Ga Vunna…
Adi Dheekodathadu Ee Chinna…
Aa Devudi Guname Vunna…
Yentho Karunamayudu..Du..Du..Du..
Siddhanthalenno Unna…
Vedanthale Nno Vi Nnaa..
Ae Panthaloddhani Anna..
Matavi Nadu Ee Mondoodu..
Galli Soundullo
Nuvvu Bandu.. Kottu Mama
Baasu Bindaasu..
Vachadu Chudu Bhimaa
Eyy Maasu.. Temparru
Nuvvu Side Ayipooraa Mamaa
Tekku.. Temparru.. Okkataithene Ee Bhimaa..
Silent Gaa Nuvundam Ma..
Voilance Ki Brand Edamma..
Kadi Listh E Khathameamma..
Ragile Rampage- U..
Backgrounde Adagoddam Ma
Foreground Lo Unnadamma
Aa Brahma Ni Confuse Chesi
Vachadraa Bhimaa..