Gangotri (2003)

ఈ గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్, అదితి అగర్వాల్  హీరో హీరోయిన్లు నటించారు, ఇద్దరు హీరో హీరోయిన్ లు ఈ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు, మరియు మిగతా తారాగణం నటించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్ర రావు దర్శకుడు, ఎం‌ఎం కీరవాణి  సంగీత దర్శకత్వం వహించారు, ఈ యునైటెడ్ ప్రోడుసర్స్ బ్యానర్ పై సి అశ్వినిదత్ గారు  నిర్మించారు, ఈ గంగోత్రి చిత్రం 28 మార్చ్  2003 సంవత్సరంలో విడుదల అయింది.

Movie Name :: Gangotri (2003)
Cast :: Allu Arjun, Aditi Agarwal
Music Director :: MM Keeravani
Director :: K Raghavendra Rao
Prodecers :: C Ashwini dut
Label :: Aditya Music

Gangotri (2003) Movie Songs Lyrics

Railu Bandi Railu Bandi Song Lyrics
Singer(s) :: SPB Charan, Saindhavi
Lyricist ::  Chandra Bose

Nee urukule raagamgaa Song Lyrics
Singer(s) :: Sunitha, SPB Charan 
Lyricist :: Chandra Bose

Jeevan Vahini Song Lyrics
Singer(s) :: MM  Keeravani
Lyricist :: Veturi Sundaramurty

Mavayyadi mogalthuru Song Lyrics
Singer(s) ::  Mano, Smitha 
Lyricist ::  Chandrabose

Vallanki Pitta Song Lyrics
Singer(s) :: kousalya, Aiswarya
Lyricist :: Chandrabose

Nuvvu Nenu Kalisunte Song Lyrics
Singer(s) :: SPB charan, Malavika 
Lyricist ::  Chandrabose

Oka thotalo Song Lyrics
Singer(s) :: SP charan, Malavika
Lyricist :: Chandrabose