Inka Cheppale Song Lyrics | Sitamma Vakitlo Sirimalle Chettu 2012

Inka Cheppale Song Details

Movie Name: Sitamma Vakitlo Sirimalle Chettu (2012)
Starring: Mahesh Babu, Venkatesh, Samantha, Anjali
Singers : Rahul Nambiar, Shweta Pandit
Lyrics : Anantha Sreeram
Music : Mickey J Mayer

Inka Cheppale Song Lyrics In Telugu

ఒహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుకోమనన్నారే
ఇందరిలో ఎలాగే ఐనా నేనీలాగే
నీ జాడని కనుక్కుంటూ వచ్చానే

వెతికే పనిలో నువుంటే ఎదురుచూపై నేనున్నా
నీకే జతగా అవాలనీ

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా

ఒహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుకోమనన్నారే
ఇందరిలో ఎలాగే ఐనా నేనీలాగే
నీ జాడని కనుక్కుంటూ వచ్చానే

మేము పుట్టిందే అసలు మీకోసం
అంటారిలా కలవడం కోసం
ఇంతలా ఇరవై ఏళ్ల
ఏమీ చేస్తావే మీకు మేం
బాగా నచ్చేంతలా మారడం కోసం
ఏళ్లు గడవాలే ఏళ్ల
అంతొద్దొయ్ హైరాన నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా

మేము పొమ్మంటే ఇంత సరదాగా
మీరు వెళుతుంటే నీడ లా వస్తాం వెనక
మేము ముందోస్తే మీకు ఏం తోయ్యదు లే
ఇది నిజం అలగడం కోసం
కారణం ఉండదు గనక

మంచోళ్లూ మొండొళ్లు కలిపెస్తే
అబ్బాయీలు మాకోసం దిగొచ్చారు
అదే అదే అలా అనొద్ధె
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో

చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో
చెప్పాలింకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పింకా

Inka Cheppale Song Lyrics In English

Oho o abbayi nekai o ammayi
untundoi vethukomanannare
indarilo elage aina nenilage
nee jadani kanukkuntu vachane

Vethike panilo nuvunte eduruchoopai nenunna
neeke jathaga avalani….
Inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka
inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka

Oho o abbayi nekai o ammayi
untundoi vethukomanannare
indarilo elage aina nenilage
nee jadani kanukkuntu vachane

Memu puttinde asalu meekosam
antarila kalavadam kosam
inthala iravai ella
emi chesthave meeku mem baga
nachenthala maaradam kosam
ellu gadavale ella
anthoddoi hyrana nachestarettunna
mee abbayile maaku
ade ade thelusthu undhe

Inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka
inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka

Memu pommante intha saradaga
meeru veluthunte needa la vastham venaka
memu mundosthe meeku em thoyyadu
le idi nijam alagadam kosam
karanam undadhu ganaka
manchollu mondollu kalipesthe
abbayilu makosam digochaaru
ade ade ala anoddhe

Inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka

inka cheppale inka inka ennenno
cheppalinka nuvve cheppali inka cheppinka

Inka Cheppale Song Lyrics

Leave a Comment