Jai Bolo Krishna Song Lyrics | Devaki Nandana Vasudeva (2024)

Jai Bolo Krishna Song Lyrics Credits 

🎼 Song Name :: Jai Bolo Krishna
🎬 Movie Name :: Devaki Nandana Vasudeva (2024)
🎭 Starring :: Ashok Galla, Manasa Varanasi, Devdatta Gajanan Nage
🎬 Movie Director :: Arjun Jandyala
🎤 Singers :: Swarag Keerthan
🎼 Lyrics :: Raghuram
🎵 Music Director :: Bheems Ceciroleo
Producer :: Bhushan Kumar, Pranay Reddy Vanga, Murad Khetani, Krishan Kumar
📼 Label :: Aditya Music

 

Jai Bolo Krishna Song Lyrics In Telugu

నంద నందలాల గోపాల బాల నందలాల
వంద వందనాలు గోపాల బాల నందలాల
సంబరాలు అంబరాన్ని తాకేనంట గా ఇవ్వాళ
లోకమంతా ఏకమయి చాటుతోంది కృష్ణ లీలా
నంద నందలాల గోపాల బాల నందలాల
వంద వందనాలు గోపాల బాల నందలాల
గోకులంలా మారేనంట వాకిలంతా తోరణాల
స్వాగతాలు పలికేనంట నందలాల లంకవీణ

తక్దిం తకదిం దరువెయ్యరా
ఊరు వాడా ఊగాలికా
జన్మాష్టమి జరిపేద్దాము
జన్మంతటా గుర్తుండేలా

బరిలో దూకి దమ్మెంతుందో
చూపించేలా ఢీ కొడతా రా
దోస్తీకయినా కుస్తీకయినా
దస్తి తీసీ ఎగరేస్తాను రా
వైభవంగా ఉండే వైబు అంటే నాదే
వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే
నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే
ఇక లాగ్ ఏ లేని స్వాగ్ ఏ లే

జై కృష్ణా…
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

అలనాటి వీరుల దారిలో
అడుగేస్తా నాదైన తీరులో
సత్తువ నిందుండి గుండెలో
తెగువెంతో చూపిస్తా పోరులో
ఎదురైతే ఆ శత్రు సైన్యమే
ఎదిరిస్తా అడ్డేసి ప్రాణమే
యుద్దము ఏదైనా సిద్దమే
గెలుపన్నది ఎపుడూ నా సొంతమే
సమయంతోనే పోటీ పడతా
సమరంలో ముందుకు దూసుకుపోతా
సరదాలన్నీ ఇక సొంతం అయ్యే
దారే నే వేసుకుపోతా

జై జై జై జై జై జై
జై కృష్ణా…
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
జై కృష్ణ జై భోలో కృష్ణ జై జై కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

Jai Bolo Krishna Song Lyrics In English

Nanda Nandalaala Gopala Baala Nandalaala
Vanda Vandanaalu Gopala Baala Nandalaala
Sambaralu Ambaranni Taakenanta Gaa Ivaala
Lokamantha Ekamayi Chaatuthundi Krishna Leela
Nanda Nandalaala Gopala Baala Nandalaala
Vanda Vandanaalu Gopala Baala Nandalaala
Gokulamla Maarenanta Vaakilantha Thoranaala
Swagathalu Palikenanta Nandalaala Lankaveena

Thakdheem Thakdheem Daruveyyaraa
Ooru Vaadaa Oogaalikaa
Janmaashtami Jaripeddaamu
Janmanthataa Gurthundelaa

Barilo Dooki Dammenthundo
Chupinchelaa Dhee Kodathaa Raa
Dosthikainaa Kusthikainaa
Dasthi Teesi Egaresthanu Raa
Vaibhavangaa Unde Vibe Ante Naade
Vaasthavangaa Maare Vaasthu Kuda Naade
Nenu Badule Cheppi Aata Modhale Pedithe
Ika Lag E Leni Swag E Le

Jai Krishnaa…
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna

Alanaati Veerula Daarilo
Adugestha Naadainaa Theerulo
Satthuva Nindundi Gundelo
Theguventho Chupisthaa Porulo
Eduraithe Aa Shatru Sainyame
Ediristhaa Addesi Praaname
Yuddamu Yedhainaa Siddhame
Gelupannadi Epudu Naa Sonthame
Samayamthone Poti Padathaa
Samaramlo Mundhuku Dhoosukupothaa
Saradalanni Ika Sontham Ayye
Daare Ne Vesukupothaaa

Jai Jai Jai Jai Jai Jai
Jai Krishnaa…
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna

Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna
Jai Krishna Jai Bholo Krishna Jai Jai Krishna
Krishna Krishna Krishna Krishna

Jai Bolo Krishna Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment