Jaldiraa Song Lyrics | Lineman 2024

Jaldiraa Song Details

Movie Name: Lineman(2024)
Starring: Thrigun, Kaajal Kunde, B Jayashree, Niviksha Naidu,
Harini Srikanth, Sujay Shastry
Singers : Mandli
Lyrics :  Vanamali
Music : Kadri Manikanth

Jaldiraa Song Lyrics In Telugu

జల్దిరా… జల్దిరా… జల్దిరా…
బైలెలిరా బలిగా మల్లిగా

ఇసుమంతి ఈసీత్రమ్ నీకేరుక మలేశం
పల్లె మల్లా పల్లే అయిందే
బారణ బత్కున శారణ సంతోషం
పండగోలే బల్కరింసిన్ దే

జల్దిరా… జల్దిరా… జల్దిరా…
మన పల్లెలో వింతలే సూడగా…
ఉబ్బరాయింద దబ్బున మల్ల
యాదికొచ్చెన కర్రా పంకాలు
పోరాలు జేరి ఆడవాటిన్డ్రు
బొంగరంవాట సిర్రగొనెళ్లు…
పల్లే సెట్టిడిసిన భూతమాయిందే
ఉట్టి ఊగినట్టు ఊరిపుడు ఊగవాట్టే
బైరాగి బచ్చన్న బనవుతు లచ్చన్న
బీడువడ పల్లే నవ్విందే…
గనపట్ల జనలే ముచ్చటలే వెట్టిన్ద్రే
పల్లెకిప్పుడే ఎల్తురొచ్చిందే

జల్దిరా… జల్దిరా… జల్దిరా…
బైలెలిరా బలిగా మల్లిగా
జల్దిరా… జల్దిరా… జల్దిరా…
బైలెలిరా బలిగా మల్లిగా
మన పల్లెల్లో వింతలే సుడాగా…

పైసలున మోతేబర్లు పాలేర్లు సాదు ఫకీర్లు
యెక్కవాలు తక్కవాలు పక్కనెట్టి వొక్కటాయిండ్రు
సిమ్మ సీకటి ఏటమటమే జేసిన
పల్లే సీమనే బల్గమోలే మర్సెన
మస్కున గుసున్న పల్లే మందికి పోద్దే
ఎన్నెలోకాటునద్దని కండ్లకిపుడు గానవచ్చే

జల్దిరా… జల్దిరా… జల్దిరా…
బైలెలిరా బలిగా మల్లిగా

ఇసుమంతి ఈసీత్రమ్ నీకేరుక మలేశం
పల్లె మల్లా పల్లే అయిందే
బారణ బత్కున శారణ సంతోషం
పండగోలే బల్కరింసిన్ దే
ఉబ్బరాయింద దబ్బున మల్ల
యాదికొచ్చెన కర్రా పంకాలు
పోరాలు జేరి ఆడవాటిన్డ్రు
బొంగరంవాట సిర్రగొనెళ్లు…
పల్లే సెట్టిడిసిన భూతమాయిందే
ఉట్టి ఊగినట్టు ఊరిపుడు ఊగవాట్టే
బైరాగి బచ్చన్న బనవుతు లచ్చన్న
బీడువడ పల్లే నవ్విందే…
గనపట్ల జనలే ముచ్చటలే వెట్టిన్ద్రే
పల్లెకిప్పుడే ఎల్తురొచ్చిందే

Jaldiraa Song Lyrics In Telugu

Jaldira.. Jaldira.. Jaldira
Bailellira Baliga Malliga..

Pallavi
Isumanti Isitram
Nikeruka Mallesam
Palle Malla Palle Ayinde..
Barana Batkuna
Sarana Santosam
Pandagole Balkarinncin De..

Jaldira.. Jaldira.. Jaldira
Mana Pallelo Vintale Sudaga..
Ubbarayinda Dabbuna Malla
Yadikoccena Karra Pankhalu..
Poralu Jeri Adavattindru
Bongaramvata Sirragonellu..
Palle Settidisina Butamayinde
Utti Uginattu Uripudu Ugavatte..
Bayiragi Baccanna
Banovutu Laccanna
Biduvadda Palle Navvinde..
Ganupatla Janale
Muccatale Vettindre
Pallekipude Elturoccinde

Jaldira .. Jaldira.. Jaldira
Bailellira Baliga Malliga..
Jaldira..Jaldira.. Jaldira
Mana Pallelo Vintale Sudaga..

Paisalunna Motebarlu Palerlu Sadu Phakirlu
Yakkavalu Takkavalu Pakkanetti Vokkatayndru..
Simma Sikati Etamatame Jesina
Palle Simane Balgamole Marcena..
Maskuna Gusunna Palle Mandiki Podde
Yennelokatunnadani Kandlakipudu Ganavacce

Jaldira.. Jaldira.. Jaldira
Bailellira Baliga Malliga..

Isumanti Isitram
Nikeruka Mallesam
Palle Malla Palle Ayinde..
Barana Batkuna
Sarana Santosam
Pandagole Balkarinncin De..
Ubbarayinda Dabbuna Malla
Yadikoccena Karra Pankhalu..
Poralu Jeri Adavattindru
Bongaramvata Sirragonellu..
Palle Settidisina Butamayinde
Utti Uginatti Uripudu Ugavatte..
Bayiragi Baccanna
Banovutu Laccanna
Biduvadda Palle Navvinde..
Ganupatla Janale
Muccatale Vettindre
Pallekipude Elturoccinde..

Jaldiraa Song Lyrics | Lineman 2024

Leave a Comment