Kalyani Vaccha Vacchaa Song Details
Movie Name: The Family Star (2024) Starring: Vijay Devarakonda, Mrunal Thakur Singers : Mangli, karthik Lyrics : Anantha Sriram Music : Gopi Sundar
Kalyani Vaccha Vacchaa Song Lyrics In Telugu
కల్యాణి వచ్చా వచ్చా పంచా కల్యాణి తెచ్చా తెచ్చా
ధమకు ధమ ధమ్మరీ చమకు చమ చమ్మరి
సయ్యరే సదాసరి మొదలుపెట్టేయ్ సవ్వరి
డుమకు డుమ డుమ్మారి… జమకు జమ జుమ్మరి….
ముస్తాబై ఉన్నామరి అధరగొట్టే కచేరీ
చిటికెలు వేస్తుంది కునుకు చెడిన కుమారి
చిటికెన వెలిస్తే చివరి వరకు షికారి
ఎన్నో పొదలేనక ఎంతో పదిలముగా
ఓదిగిన పుప్పొడిని నీకీపుడు అప్పగించా….
కల్యాణి వచ్చా వచ్చా పంచా కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చేయందించక ఏడు గుమ్మలే సిద్ధాంగుంచ
ధమకు ధమ ధమ్మరీ చమకు చమ చమ్మరి
సయ్యరే సదాసరి మొదలుపెట్టేయ్ సవ్వరి
సాహో సమతము ఎలుకొనేలా
సర్వం ఇవ్వాళే నీ ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చెయ్ రా…
కలబడి పోదు గెలిపిస్తా నీ పడుచు కాలాని
బరిలో నిలిచే ప్రతిసారి
అలసటలోను వదిలేయకున్న ఒడిసి ఒడిసి
పడతాను చూడే నిన్ను కోరి
తగువల కథ ముగిసేను కదా
బిగిసిన ముడి తెగదిక పద
కల్యాణి వచ్చా వచ్చా పంచా కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చేయందించక ఏడు గుమ్మలే సిద్ధాంగుంచ
కల్యాణి వచ్చా వచ్చా పంచా కల్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చేయందించక ఏడు గుమ్మలే సిద్ధాంగుంచ
Kalyani Vaccha Vacchaa Song Lyrics In English
Kalyani vaccha vaccha
Pancha kalyani teccha teccha
Dhamaku dhama dhamaari
Chamaku chama chamaari
Sayyare sadaasari modhalupette savari
Dumaku dumaa dumaari
Jamaku jamma Jumaari
Musthabai unnamaari
Adharagotte kacheri
Chitikelu vesthondi
Kunuku chedina kumari
Chitikena velisthe
Chivari varaku shikari
Enno podhalenaka Yentho Padhilamuga
Odegina puppodini neekippudu appaginchaa
Kalyani vaccha vaccha
Pancha kalyani teccha teccha
Singaari Cheyandhinccha
Edu Gummale Sidhanguncha
Dhamaku dhama dhamaari
Chamaku chama chamaari
Sayyare sadaasari modhalupette savari
Saaho Samathamu Yelukonelaa
Sarvam ivvale nee mundara unchaa
Yegabadi Dhandayatra chey raa
Kalabadipoodhu gelipista
nee paduchu kalani
Barilo niliche prathisaari
Alasatalonu vadhileykunna odisi odisi
padathanu choode ninu kori
Thaguvula Kadha mugisenu kadha
Bigisina mudi thegadhika padha
Kalyani vaccha vaccha
Pancha kalyani teccha teccha
Singaari Cheyandhinccha
Edu Gummale Sidhanguncha
Kalyani vaccha vaccha
Pancha kalyani teccha teccha
Singaari Cheyandhinccha
Edu Gummale Sidhanguncha
Kalyani Vaccha Vacchaa Song Lyrics