Kkokko Komali Song Lyrics | Narasimha Naidu (2001)

Kkokko Komali Song Lyrics Credits 

🎼 Song Name :: Kkokko Komali
🎬 Movie Name :: Narasimha Naidu (2001)
🎭 Starring :: Balakrishna, Simran, Preethi Jinganya, Asha shaini
🎬 Movie Director :: B Gopal
🎤 Singers :: Udit Narayan, Sujatha
🎼 Lyrics :: Sirivennela Sitarama Sastry
🎵 Music Director :: Manisharma
Producer :: Venkata Ramana Murali Krishna
📼 Label :: Aditya Music

 

Kkokko Komali Song Lyrics In Telugu

కొక్కో కోమలి కొర్రుకూటిన్నది కోలాటం లో
కి కి కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటం లో
ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతం లో
తిక్కే తీరక చిర్రెకుతున్నది సింగారంలో
ముంచవీ… మైకం లో…
దించావీ… నన్ను మాయదారి హాయి నేలలో
కొక్కో కోమలి కొర్రుకూటిన్నది కోలాటం లో
కి కి కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటం లో
ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతం లో
తిక్కే తీరక చిర్రెకుతున్నది సింగారంలో

నీ దేహంతో స్నేహం కావలింకా ఊ
అయిపోతానే నేనికొకరైకా
కలివిడిగా నువ్వు కలబడగా అతిగా
నిలవడిక చెలి ఆరామదిక రసిగా
నిగనిగన పుల సొగసునుక పాకు
మిలమిల లాడే ఏడుజాడ చూడనీయక
కొక్కో కోమలి కొర్రుకూటిన్నది కోలాటం లో
కి కి కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటం లో
కొక్కో కోమలి కొర్రుకూటిన్నది కోలాటం లో
కి కి కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటం లో

సింగం లాగా ఎంత వీరవేషం
శృంగారం లో చూపించాల రోషం
ధుదుకుతానాం మా సహజ గుణం చిలకా
బెదరకల ఇది చిలిపితనం కులుకా
సరసపు విందుకు సంరము ఎందుకు
తహ తహ తాపం తలలేని తీపీ హిమసాలా
కొక్కో కోమలి కొర్రుకూటిన్నది కోలాటం లో
కి కి కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటం లో
ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతం లో
తిక్కే తీరక చిర్రెకుతున్నది సింగారంలో
ముంచవీ… మైకం లో…
దించావీ… నన్ను మాయదారి హాయి నేలలో

Kkokko Komali Song Lyrics In English

Kkokko Komali Korrukutinnadi Kolatam Lo
Ki Ki Ke Chali Kirrekkutunnadi Aaratam Lo
Okko Korika Chitukkumannadi Ekantham Lo
Thikke Teeraka Chirrekutunnadi Singaram Lo
Munchaveee… Maikam Lo…
Dincahveee… Nanni Maayadari Haayi Nelalo
Kkokko Komali Korrukutinnadi Kolatam Lo
Ki Ki Ke Chali Kirrekkutunnadi Aaratam Lo
Okko Korika Chitukkumannadi Ekantham Lo
Thikke Teeraka Chirrekutunnadi Singaram Lo

Nee Dehamtho Sneham Kaavalinkaa Ooo
Ayipothane Nenikokaraikaaa
Kalividiga Nuvvu Kalabadaga Athigaa
Nilavadika Cheli Aramadika Rasigaa
Niganigana Pula Sogasunuka Paku
Milamila Laade Edujaada Chudaneeyaka
Kkokko Komali Korrukutinnadi Kolatam Lo
Ki Ki Ke Chali Kirrekkutunnadi Aaratam Lo
Kkokko Komali Korrukutinnadi Kolatam Lo
Ki Ki Ke Chali Kirrekkutunnadi Aaratam Lo

Singam Laaga Enta Veeravesham
Srungaram Lo Chupinchala Rosham
Dhudukuthanam Maa Sahaja Gunam Chilakaa
Bedarakala Idi Chilipithanam Kulukaa
Sarasapu Vindhuku Samramu Enduku
Taha Taha Taapam Thalaleni Theepi Himsalaa
Kkokko Komali Korrukutinnadi Kolatam Lo
Ki Ki Ke Chali Kirrekkutunnadi Aaratam Lo
Okko Korika Chitukkumannadi Ekantham Lo
Thikke Teeraka Chirrekutunnadi Singaram Lo
Munchaveee… Maikam Lo…
Dincahveee… Nanni Maayadari Haayi Nelalo

Kkokko Komali Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment