konte kallu Song Details
Movie Name:Haddhu Ledhu Raa (2024)
Starring: Ashish Gandhi, Varsha Vishwanath
Singers : Javed Ali
Lyrics : Rambabu Gosala
Music : Kamal Kumar D
Konte Kallu Song Lyrics In Telugu
కొంటే కొంటే కళ్ళతోనే మాయ చేశావే
మాట వినదు మనసే
ముద్దు ముద్ధు మాటల్తోనే మంత్రమేషావే
ఊపిరెంత ఎగసే
పెదవి దాచే ఊసులే ఏవో ఊహాలై
నిన్నే కోరేలే నీ చిలిపి
నవ్వు చిన్ని గుండేనే దోచేనే
కొంటే కొంటే కళ్ళతోనే మాయ చేశావే
మాట వినదు మనసే…
ముద్దు ముద్ధు మాటల్తోనే మంత్రమేషావే
ఊపిరెంత ఎగసే…
జాబిలే మబంచులో నిద్రించునేమో
నిన్నే చూస్తే సాటిరానని
మంచులో వసంతమే దాగుటదేమో
అందమంటే నీదేలే అని
పాలపుంత నేడు చెంతకోచి వాలేన
నిన్ను పోల్చుకుంటున్నా …
పాలసంద్రమంత పైటలాగా మారేనా
చూపు తీపుకోగలన్నా…
చెయ్ అందుకోవే చెంచెలా…
నువ్వేలే ప్రేమ వెన్నెలా…
కొంటే కొంటే కళ్ళతోనే మాయ చేశావే
మాట వినదు మనసే…
ముద్దు ముద్ధు మాటల్తోనే మంత్రమేషావే
ఊపిరెంత ఎగసే…
గుండెలో వర్ణాలనే చలేసినవే చందనల వాన జల్లుల
శ్వాసలో సుగందమే నీంపేసినవే సన్నజాజి పూల కొమ్మలా…
భాషలెన్ని ఉన్నా నిన్ను పొగడడానికే కొత్త భాష వెతకలే…
కోటి జన్మలైన నిన్ను పొందడానికే మళ్ళీ మళ్ళీ పుడతలే…
నూరేళ్ళ బందమై ఇలా ననాలుకొవే నూవ్విలా…
Konte Kallu Song Lyrics In English
konte konte kallathone maaya chesave
maata vbinadu manase
mudhu mudhu maatlthone
mantrameshave oopirantha yegase…
pedhavi daache voosule
Evo Vuhalai ninne korele
Nee chilip navvu chinni gundene dochene…
konte konte kallathone maaya chesave
maata vbinadu manase
mudhu mudhu maatlthone
mantrameshave oopirantha yegase…
Jabile Mabbanchulo nidrinchunemmo
Ninne chuste saatiranani
Manchulo vasanthame daguntadhemo
Andamante nedhele ani…
palapuntha needu chenthakochi valeena
Ninnu polchukuntunna…
Paalasandramatha paita laaga maarena
Choopu tippukogalana
Chey Andukove chenchala
Nuvvele Prema Vennela…
konte konte kallathone maaya chesave
maata vbinadu manase
mudhu mudhu maatlthone
mantrameshave oopirantha yegase…
Ooo Gundelo varnalane chalesinave
Chandala Vaana Jallula
Swasalo Sugandhame nimpesinave
Sannajaji poola Kommala
Bashalenni unna ninnu pogadadanike
Kotha basha vethikale
Koti janmalaina ninnu pondadanike
Malli Malli Pudathale
Noorela bandamai ila nannlokove nuvvila…