Malli Raake Pilla Song Lyrics In Telugu

Malli Raake Pilla Song Details

Song Name: Malli Raake Pilla Folk Song
Starring: Shiva Veluthuru, Vishwa Priya
Singers : Ramu, Jaya Sree
Lyrics :  Sai Prasad Poojari 
Music : Madeen Sk

Malli Raake Pilla Song Lyrics In Telugu

ఎందకే ప్రేమా నీకు నామీద కోపము
ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపము
ఎందకే ప్రేమా నీకు నామీద కోపము
ఏమిటే ప్రేమా నేను చేసిన ఆ పాపము
ప్రేమ ఒట్టి మాయని లోకమె వేసిన ముద్రను చెరిపేద్దమనుకున్ననే
ప్రేయసంటె ఆ పంచబూతాల కలయికఅంటు చాటేద్దమనుకున్ననే
కన్నులల్లో నిను వెట్టుకుంటే కోట్లిచ్చినా కోలుకోలేకుండ చేస్తివే
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా

భూమి మీద నేపుట్టినందుకు పుట్టి నిన్ను ప్రేమించినందుకు
పుట్టెడంత కోపమొస్తుందే మొదటిసారి పిల్ల నామీద నాకు
అమ్మలేక ఒంటరైనందుకు జోలపాడె గొంతులేనందుకు
చచ్చిపోయె రోజుకై చస్తున్న ఎల్లిపోయె కోపంగ చూడకు
ఇన్నాళ్ళు చేసింది చాలే నాకు ఇంతకన్న పెద్ద శిక్ష నాకెయ్యకు
కోటి దండాలు పెడుతానె నీప్రేమకు వచ్చి కారణమవ్వకు నాచావుకు
కష్టమైన నేబ్రతుకుతానే కలలోకూడ నువు నను చూడరాకు
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత బరువైనదే నీ ప్రేమవల్లా

ఆశలెన్నొ నేపెట్టుకుంటే ప్రేమకోవెలా కట్టుకుంటే
ఓర్వలేదు రాతరాసినోడు నిన్ను నేను గుండెల్లో దాసుకుంటే
కన్నులన్ని నిను కోరుకుంటే నిన్ను చేరే దారే లేకుంటే
గొంతుపిసికి చంపిన బాగుండు నాకిన్ని ఊసులు పెట్టుడుకంటే
తప్పంతనాదేర మన్నించరా కాని నాకళ్ళముందే జరగనిరా
ఆశగ చూస్తున్న నీదాన్నిరా నువు లేకుంటె నెనెట్ల బతుకుతరా
చస్తె చస్తనేమో నీచేతుల్లో చచ్చేదాకైన నీచెంత నుంటరా
జాగరత్త కన్నా ఏడున్న ఏళకి తింటూ నుమంచిగుండు
జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు
జాగరత్త కన్నా ఏడున్న ఏళకు తింటూ నుమంచిగుండు
జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు

Malli Raake Pilla Song Lyrics In Telugu

Leave a Comment