Manasa Marchipo Song Lyrics

Singers: D.Satya Prakash, Bhargavi Sridhar
Lyrics : Lakshmi Bhupal
Music : Radhan
Manasa Marchipo Song Lyrics In Telugu

వేదన శోధన ఊపిరాగే భావన
ద్వేషమ ప్రాణమా చేరువైతే నేరమా
ముళ్ళే ఉండని పువ్వులుండవ
కన్నీరుండని కళ్ళు లెవా
అలలుండని సంద్రమున్నదా
ఏ కలలుండని జన్మ లేవా
మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో మరుజన్మకి ఆశతో
గమ్యమే లేదని తెలిసిన పయనమా
చీకటే లోకమా చుక్కల్లో సూరీడా ప్రేమా
భూమి పాతాళం లోతునా పిచ్చి వాన్నై స్వర్గాన్ని వెతకనా
ఉన్న ఆకాశం అంచునా నువ్వు లేని నాకోసం బ్రతకనా
ప్రాణాలే పోతున్నా నిందించ లేకున్నా
నాలోనే నాతోనే నేనుండ లేకున్నా

గతమే తీయగా వాదించే ఆలిగానూ
పరదా తీయగా కనిపించే నిజమిలా
ఎటు చూడను ఇరువైపులా ప్రణయాలే ప్రళయమై
వెంటాడితే ఏం చేయను నేనే లేనుగా
ఏ తీరం చేరాలి చుక్కాని లేకుండా
నాదంటూ నాకంటూ ఉందొక్కటే నరకం
మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో…

Manasa Marchipo Song Lyrics In English

Vedanaa shodhana upiraage bhavana
Dveshamaa pranamaa
Cheruvaithe neramaa..
Mulle vundanee puvvulundavaa
Kanneerundani kallulevaa
Alalundani sandramundadaa
E kalalundanee janma leda

Manasa marchipo…
Ledante chachipo…
Gathama kalipo…

marujanmaki aashatho…
Gamyame ledani thelisina payanamaa
Cheekate lokamaa
Chukkallo sureedaa prema..
Bhumi pathalam lothunaa
Pichivadai swargaanni vedakanna
Unnaa akasam anchuna
Nuvvu leni naa kosam brathakanaa
Pranale pothunna nindhinchalekunna
Naalone naathone ne undalekunna

Gathame theeyagaa
Vadinche aliganoo
Parada theeyagaa
Kanipinche nijamila
Etu chudanu iruvaipulaa
Pranayale pralayamai
Ventaadithe emcheyanu
Nene lenuga
E theeram cherali chukkani lekunda
Naadantu nakantu undokate narakam
Manasa marchipo
Ledante chachipo
Gathama kalipo marujanmaki aashatho

Leave a Comment