Mari Anthaga Song Lyrics | Sitamma Vakitlo Sirimalle Chettu 2012

Mari Anthaga Song Details

Movie Name: Sitamma Vakitlo Sirimalle Chettu (2012)
Starring: Mahesh Babu, Venkatesh, Samantha, Anjali
Singers : Sreerama Chandra
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Mickey J Mayer

Mari Anthaga Song Lyrics In Telugu

మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా….
పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా..
మతోయెంతగా.. శృతే పెంచక విచారాల విల విలా…
సరే చాలిక.. అలా జాలిగా తికమక పడితె ఎలా..
కన్నీరై కురవాలా.. మన చుట్టూ ఉండే లోకం తడిసేలా…
ముస్తాబే చెదరాలా..నిను చూడాలంటే అద్దం జడిసేలా…
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల..
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల..

మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా….
సరే చాలిక… అలా జాలిగా తికమక పడితె ఎలా..
ఎండలను దండిస్తామా.. వానలను నిందిస్తామా..
చలినెటో తరిమేస్తామా.. చీ పొమ్మనీ…
కస్సుమని కలహిస్తామా.. ఉస్సురని విలపిస్తామా..
రోజులతొ రాజీ పడమా.. సర్లెమ్మనీ…
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం…
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం..

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా..
కదా.. మరెందుకు గోల..
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం
వస్తుందా వృధా ప్రయాస పడాల.

చమటలేం చిందించాలా.. శ్రమపడేం పండించాలా..
పెదవిపై చిగురించేలా.. చిరునవ్వులు..
కండలను కరిగించాలా.. కొండలను కదిలించాలా..
చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు…
మనుషులనిపించే ఋజువు..
మమతలను పెంచే ఋతువు..
మనసులను తెరిచే హితవు..
వందేళ్ళయినా వాడని చిరునవ్వు..

ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా..
కదా.. మరెందుకు గోల..
అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం
వస్తుందా వృధా ప్రయాస పడాల

Mari Anthaga Song Lyrics In English

Mari anthaga maha chinta ga
oham muduchukokala
panem tochaka pareshan ga
gadabida padaku ala
mathoyentaga sruthe
penchaka vicharala vila vila
sare chalika ala jaliga tika maka pedithe ela
kannerai kuravala mana
chuttu unde lokam tadisela
mustabe chedarala ninu
chudalante addam jadisesla
ekkille petti edustunte kashtam
pothunda kada marenduku gola
ayyayyo papam ante edo labham
vastunda vrudha prayasa padala
Mari anthaga maha chinta
ga moham muduchukokala
sare chalika ala jaliga tika
maka pedithe ela

Endalanu dandistama vanalanu
nindistama chalineto taramestama chi pommani
kassumanai kalahistama ussurani
vilapistama rojulatho raaji padama sarlemmani
sati manushulatho matram
saganani enduku pantham
pootakoka pechi padutu em
sadhistamante em chebtam
ekkille petti edustunte kashtam
pothunda kada marenduku gola
ayyayyo papam ante edo labham
vastunda vrudha prayasa padala

Chamatalem chindinchala
sramapadem pandinchala
pedavipai chigurinchela chirunavvulu
kandalanu kariginchala kondalanu
kadilinchala chichi chedi sadhinchala sukha santhulu
manushulani pinche rujuvu
mamatalanu penche ruthuvu
manasulanu teriche hitavu
vandellayina vaadani chirunavvu
ekkille petti edustunte kashtam
pothunda kada marenduku gola
ayyayyo papam ante edo
labham vastunda vrudha prayasa padala

Mari Anthaga Song Lyrics

Leave a Comment