Modugu Puvvai Song Lyrics In Telugu

Director :: Thirupathi Matla
Producer :: Madeen SK
Cast:: Naga Durga
Music Director:: Thirupathi Matla  
Singers :: Divya Maailka
Lyrics :: Thirupathi Matla
Music Label:: Sytv.in
Modugu Puvvai Song Lyrics In Telugu

 

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను
గుండేనంత పిండుతున్నవైయో
గుండు సుద్ధులోలే గుచ్చుతున్నవైయో
అయిన గాని నచ్చుతునవైయో 
పుణ్యం ఉంటది నీకు వచ్చి పొరదైయో

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను

గుట్ట గుట్టల నడుమ 
గుంపు గుంపుల నడుమ 
ఏత్తు వంపుల నడుమ
వాగు వంకల నడుమ 
తిరిగి తిరిగి నువ్వు గాబరా అయినవేమో  
నా వోడినే పానుపు జేస్తా వోదిగి పోతావా
నా యెదలో వోదిగి పోతావా ….

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను…

కన్య సోకులు గలిపి జొన్న రొట్టెలు జేసి
ఊరా కోడిని కోసి వండుకోస్థిని పిల్లగా
సంటి పిలగానోలే సంక నెత్తుకొని 
గోరు ముద్దలు బెడత కొస్త తినిపో పొల్లగా

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను…

చెట్టు కొమ్మలనడుగు చెక్క బొమ్మలనడుగు
పూల రెమ్మలనడుగు సెప్పుతాయి నీకు
నువ్వు నేను ఒక్కట్టవాలని 
సెలయేటి తీరు సాగిపోవాలని ఆగిపోవదనీ…….. 

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను…

మూగ మనసు బాధ నువ్వు తెల్సుకోరా…
నాగమల్లి  తీగై  నన్ను అల్లుకోరా
మసక చీకటిలోన ఇసక తెన్నెల మిద
పండు వెన్నెల గురువంగా 
మానమాడుకుందామా ఈడు వేడుకుందామా…

మోదుగు పువ్వై నేను పూసినను 
అడవి అందలని ఆరబోసినాను
అడవి అందలని ఆరబోసినాను
కొండ సిరిమలేనై కొంగు బరిసినను…

 

Leave a Comment