Mukkaalaa mukaabulaa Song Lyrics | Premikudu 1994

Mukkaalaa mukaabulaa Song Details

Movie Name: Premikudu (1994)
Starring ::Prabudeva, Nagma, SP Balu, Vadivelu, Raghuvaran
Singers ::  Manu, Swarnalatha
Lyrics :: Rajasri
Music :: AR Rahman

Mukkaalaa mukaabulaa Song Lyrics In Telugu

 ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాలా చుక్కమిల లైలా ఓ లైలా
 లవ్వుకి కాపలా పరువాల తుపాకులా
శృంగార వీరుల సింధూర పువ్వులా
మత్తుజల్లే మమ్చువెన్నెలా ఓలేలో
ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా

 జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను
 పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను
కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది
 పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను
 మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా
ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాలా చుక్కమిల లైలా ఓ లైలా

తుపాకి లోడు చేసి గురిపెట్టికాల్చిన హృదయాలు గాయపడునా

 తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా
 భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా
రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి
సంతోష మెన్నడూ సాగరమై సాగదు

 ముక్కాలా ముక్కాబులా లైలా ముక్కాబులా లైలా ఓ లైలా
ముక్కాలా చుక్కమిల లైలా ఓ లైలా 

Mukkaalaa mukaabulaa Song Lyrics In English

Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa milaa lailaa o laila
lavvuki kaapalaa
paruvaalaku pattulaa
srungaara deevulaa
sindhoora poovulaa
mattu jalle manchu vennela*

Juraasik paarkulona saradaagaa jodina jaaj myujik nene paadenu
pikaaso chitram nannu ventaade chitramgaa teksaas lo naato aadenu
Cow boy kannu kodite play boy cheyi padite
ollanta seksayyindi gundello fixayyindi
paap music thrillayyenu strawberriy kallayyenu
Love story oorinchenu picchekki ooginchenu
mana premageetame prati nota palakaala

Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa milaa lailaa o laila

Tupaaki load chesi guripetti kaalchina hrudayaalu gaayapadunaa
timingalaalu patte vala tecchi vesina aa ningi chukkalu chikkenaa
bhookampam vaste yenti bhoogolam pote yenti
aakaasam vidipotundaa ee vaina rendoutundaa
raavela raajahamsa ratanaala manipoosa
jinkalle chinduleyyi sandela vinducheyyi
santosham ennadu saagaramai saagaadu

Mukkaalaa mukaabulaa lailaa o laila
mukaabulaa chukkaa milaa lailaa o laila

Mukkaalaa mukaabulaa Song Lyrics

Leave a Comment