Naa Kadhalo Song Lyrics | Tenant (2024)

Naa Kadhalo Song Details

Movie Name: Tenant (2024)
Starring :: Satyam Rajesh and MeghaChowdhury
Singers :: Surendranath N J, Jaya Sri Pallem
Lyrics :: Sahityya Sagar
Music :: Sahityya Sagar

Naa Kadhalo Song Lyrics In Telugu

 

అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట
అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట
అందంగా అల్లుకుంటే ఆనందం
మనసైన ఈ పూట
కలిచేలా ప్రతి చోటా
ముడివేసే కళ్యాణమే సంతోషం
ప్రతి ఋతువు వాసాంతం
ప్రతి గురుతు నీ సొంతం
ఏడడుగులు అనుబంధం పెనవేస్తే
ప్రేమే పదిలం

నా కలలో నువ్వున్నావా
నీ కథనే నేనైయ్యానా
నా జతగా రానున్నావా
నీ జతనై రమ్మంటావా
ఏమైయిందో నాలోన ఈవేళ
నీలో నేనే మారానిలా
ఏమౌతున్నా నాలోనే ఇకపైన
దాచుకుంటా మారాణిలా
ఇన్నాళ్ల స్నేహం ఇకపై అనుభంధం
మీ జంట బాగుందట

ఏదేమైనా నీ గుండెల్లో
ఉంటాను పదిలంగానే
ఎన్నేలైనా నీ ఊపిరినై జీవిస్తుంటాలే
విడివిడిగా ఇన్నాళ్లు విడువను
ఇక నీ వేలు
అడుగుల్లో అడుగులు వేస్తూ
మది గదిలో నూరేళ్లు చెరగదు
నీ చేవ్రాలు
మరలా మరలా జన్మే నీతో మొదలు
నా కథలో నువ్వున్నావా
నీ కథనే నేనైయ్యానా

ఏ దైవాన్నో నే కొలిచుంటా
నీ దానయ్యేందుకే
నీ రూపాన్నే నే కలగంటా
నాలో నిను మోసేందుకే
కరగాలి నీ కంట్లో
కడదాకా కౌగిట్లో
కలకాని నీ స్వర్గంలో
ఒదిగుంటా నీ ఒళ్లో
కనుమూసే ఘడియల్లో
మనసా వాచా గడిచే
నీ ప్రేమలో ప్రేమలో
అచ్చట ఇచ్చట ముద్దొచ్చే ముచ్చట
అందంగా అల్లుకుంటే ఆనందం
మనసైన ఈ పూట
కలిచేలా ప్రతి చోటా
మురిపించే ప్రణయం ఏలే సంతోషం
పరువానికి వాసాంతం పెనవేస్తే సీమంతం
ఇరు తనువుల ఏకాంతం
చిగురిస్తే మీ ప్రతిరూపం

Naa Kadhalo Song Lyrics In Telugu

 

Acchhata Mucchaata Mudhoche Mucchhata
Acchhata Mucchaata Mudhoche Mucchhata
Andanga Allukunte Aanandam
Manasaina Ee Poota
Kalichelaa Prathi Chota
Mudivese Kalyaname Santhosham
Prati Ruthuvu Vaasaantham
Prati Guruthu Nee Sontham
Edadugulu Anubandam Penavesthe
Preme Padilam…..

Naa Kalalo Nuvvunnaavaa
Nee Kathane nenaiyyanaa
Naa Jathagaa Ranunnavaa
Nee Jathanai Rammantavaa
Yemayindo Naalona Ee Vella
Neelo Nene Maaraanila
Emouthunaa Naalone Ika Paina
Dhaachukuntaa Maraannilaa

Innalla  Sneham Ika Pai Anubandam
Mee Janta Baagundata

Yedemaina Nee Gundelo
Untanu Padilangaane
Ennelainaa Nee Oopirinai Jeevisthuntaale
Vidividigaa Innallu Viduvanu
Ika Nee Veelu
Adugulo Adugulu Vesthu
Madi gadhilo Noorellu Cheragadu
Nee Chevraalu
Maralaa Maralaa Janme Neetho Modhalu

Naa Kathalo Nuvvunnavaa
Nee Kathane Nenaiyyanaa…

Ye Daivano Ne Kolichunta
Nee Daanayenduke
Nee Roopane Ne Kalaganta
Naalo Ninu Mosenduke
Karagaali Nee Kantlo
Kada daaka Kougitlo
Kala kaani Nee Swargamlo
Odigunta Nee Ollo
Kanumoose Ghadiyallo
Manasaa Vaachaa Gadiche
Nee Premalo Premalo

Acchhata Mucchaata Mudhoche Mucchhata
Andanga Allukunte Anandam
Manasaina Ee Poota
Kalichelaa Prathi Chota
Muripinche Pranayam Yele Santhosham
Paruvaaniki Vaasaantham Penavesthe Seemantham
Iru Tanuvula Yekaantham
Chiguristhe Mee Prati Roopam

Naa Kadhalo Song Lyrics

Leave a Comment