NAA NAMMAKAM SONG LYRICS-BENNY JASHUA

NAA NAMAKAM SONG LYRICS IN TELUGU

Lyrics, Tune, & Sung By : Benny Joshua
Music : Stanley Stephen

 

నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవె
నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవె

దీవెనలు కలిగిన నిను నమ్మేదన్

దీవెనలు లేకున్న నిను నమ్మేదన్

దీవెనలు కలిగిన నిను నమ్మేదన్

దీవెనలు లేకున్న నిను నమ్మేదన్

 

నీకే నా ఆరాధన  నిన్నే నే ఘనపరచేదన్

నీకే నా ఆరాదన  నీకే………….

సమస్తము తెలిసిన త్రియేకూడ 

నా ముందు నడచుచు నడి పించుమా 

సమస్తము తెలిసిన త్రియేకూడ 

నా ముందు నడచుచు నడిపించుమా

త్రు సైన్య ములు విడిచి పోవును

నీ వాగ్ధాన శక్తి నిలిచి పోవును

త్రు సైన్య ములు విడిచి పోవును

నీ వాగ్ధాన శక్తి నిలిచిపోవును

నీకే నా ఆరాధన  నిన్నే నే ఘనపరచేదన్

నీ కే నా ఆరాదన  నీకే………….

 

 ఆపద సమయంలో  నిను వెదకితిన్

ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి

ఆపద సమయంలో  నిను వెదకితిన్

ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి

 

నీ వాగ్ధనములన్నియు నెరవేరును

నీ వాక్యపు శక్తి నిలిచి పోవును

నీ వాగ్ధనములన్నియు నెరవేరును

నీ వాక్యపు శక్తి నిలిచి పోవును

నీకే నా ఆరాధన  నిన్నే నే ఘనపరచేదన్

నీకే నా ఆరాధన  నిన్నే నే ఘనపరచేదన్

నీకే నా ఆరాధన  నిన్నే నే ఘనపరచేదన్

నీకే యేసయ్య……………

 

NAA NAMAKAM SONG LYRICS IN ENGLISH

Nye Namme Namakamu Eppatiki Neeve

Nye Namme Namakamu Eppatiki Neeve

Deevenalu Kaligina Ninu Namedhan

Deevenalu Lekuna Ninu Namedhan

Deevenalu Kaligina Ninu Namedhan

Deevenalu Lekuna Ninu Namedhan

Neeke Naa Araadadhana Ninne Ghanaparachedhan

Neeke Naa Aaraadhana Neeke…….

 

Samastamu telisina Triyokuda

Naa Mundu Nadachuchu Nadipinchumaa

Shatru Shainyamulu Vidichi Povunu

Nee Vagdhana Shakti Nilichi Povunu

Shatru Shainyamulu Vidichi Povunu

Nee Vagdhana Shakti Nilichi Povunu

Neeke Naa Araadadhana Ninne Ghanaparachedhan

Neeke Naa Aaraadhana Neeke…….

Aapada Samayamlo Ninu Vedakitin

Aadarana Ichuttaku Vachitini

Aapada Samayamlo Ninu Vedakitin

Aadarana Ichuttaku Vachitini

Nee Vaagdhanamulanniyu Neraverunu

Nee Vaakyapu Shakti Nilichi Povunu

Nee Vaagdhanamulanniyu Neraverunu

Nee Vaakyapu Shakti Nilichi Povunu

Neeke Naa Araadadhana Ninne Ghanaparachedhan

Neeke Naa Araadadhana Ninne Ghanaparachedhan

Neeke  Naa Araadadhana Ninne Ghanaparachedhan

Neeke Yesyyaaaaa……aaa….aaaa

 

Naa Namakam Video Song Here

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment