Nadipisthadu Naa Devudu Song Lyrics In Telugu

Singers:    Dr.A.R.Stevenson
Lyrics :  Dr.A.R.Stevenson
Music :  Dr.A.R.Stevenson
Nadipisthadu Naa Devudu Song Lyrics In Telugu

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 

అడుగులు తడబడినా – అలసట పైబడినా 
అడుగులు తడబడినా – అలసట పైబడినా 
చేయిపట్టి వెన్నుతట్టి – చక్కని ఆలోచన చెప్పి 

అంధకారమే దారి మూసినా – నిందలే నను క్రుంగదీసినా 

తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు 
తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు  

కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా

నాకున్న కలిమి కరిగిపోయినా – నా యొక్క బలిమి తరిగిపోయినా
నాకున్న కలిమి కరిగిపోయినా – నా యొక్క బలిమి తరిగిపోయినా
నాకున్న కలిమి కరిగిపోయినా – నా యొక్క బలిమి తరిగిపోయినా
నాకున్న కలిమి కరిగిపోయినా – నా యొక్క బలిమి తరిగిపోయినా

తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు 
తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు 
తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు 
తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకూ నను చేర్చుతాడు 

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 

అడుగులు తడబడినా – అలసట పైబడినా 
అడుగులు తడబడినా – అలసట పైబడినా 
చేయిపట్టి వెన్నుతట్టి – చక్కని ఆలోచన చెప్పి 

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు |
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు 
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు  

Nadipisthadu Naa Devudu Video Song

Leave a Comment