Nakosam Nuvu Juttu Song Lyrics | Magadheera 2009

Nakosam Nuvu Juttu Song Lyrics Credits 

🎼 Song Name :: Nakosam Nuvu Juttu
🎬 Movie Name :: Magadheera (2009)
🎭 Starring :: Ram Charan, Kajal agarwal, Dev Gil, Srihari,
🎬 Movie Director :: SS Rajamouli
🎤 Singers :: Geetha Madhuri,Deepu
🎼 Lyrics :: MM Keeravani
🎵 Music Director :: MM Keeravani
Producer :: Allu Aravind
📼 Label :: Aditya Music

 

Nakosam Nuvu Juttu Song Lyrics In Telugu

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది

నాకోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది
నే కనపడక గోళ్లు కొరికేయడం బాగుంది

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావోయ్

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది

కే వీ ఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళ్ళావంటూ
విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్

స్విస్ వీధుల మంచులో
మాట్లాడుతూ ఫ్రెంచ్ లో

బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్

పాల కడలి అట్టడుగుల్లో
పూల పరుపు మెత్తటి పిల్లో
పైన పడుకునుండుంటావని కాల్కులేషన్

ఘన గోపుర భవంతి లో
జన జీవన స్రవంతి లో
న వెనకే ఉంటూ దాగుడుమూతలు
ఆడదామనుకుంటా నీ ఇంటెన్షన్

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావోయ్

హే ఇందు హ ఓహ్ ఓహ్ సారీ సారీ ఇడియట్
కాంట్ యూ సి

ఎవరో ఒక వనిత మణిని
నువ్వేమోననుకుని పిలిచి
కాదని తెలిసాక వగచి
సర్లే అని విడిచి

వెనకడుగేయద్దురా కన్నా
వెనకే ఉందేమో మైన
ఎదురెదురై పోతారేమో ఇలలో ఎపుడైనా

అనుకుంటూ కలగంటు తనతోనే బ్రతుకాంటూ
దొరికి దొరకని దొరసాని
దరికొచ్చేదెపుదంటున్న అంటున్న అంటున్న

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా
నచ్చావోయ్

Nakosam Nuvu Juttu Song Lyrics In English

Nakosam nuvu juttu peekkunte bagundi
Nenante padi chachipothunte bagundi
Nakosam nuvu juttu peekkunte bagundi
Nenante padi chachipothunte bagundi

Nakosam nuvu goda dookeydam bagundi
Ne kanapadaka gollu korikeydam bagundi

Pichi pichi pichi pichi pichigaa
Nachi nachi nachavoye
Pichi pichi pichi pichi pichigaa
Nachavoye
Pichi pichi pichi pichi pichigaa
Nachi nachi nachavoye
Pichi pichi pichi pichi pichigaa
Nachavoye

Nakosam nuvu juttu peekkunte bagundi
Nenante padi chachhipothunte bagundi

K.V.R. park lo jogging ku vellavantu
Viswasaneeya vargaala information

Swiss veedhula manchulo
matladuthu french lo

burger tintunnavantu intimation

paala kadali attadugullo
poola parupu methati pillow
paina padukununduntavani calculation

ghana gopura bhavanthi lo
jana jeevana sravanthi lo
na venake untu daagudumoothalu
adadamanukunta nee intention

Pichi pichi pichi pichi pichhigaa
Nachi nachi nachavoye
Pichi pichi pichi pichi pichhigaa
Nachavoye
Pichi pichi pichi pichi pichhigaa
Nachi nachi nachavoye
Pichi pichi pichi pichi pichhigaa
Nachavoye

Hey indu ha oh oh sry sry idiot
cant u see

Evaro oka vanitha manini
Nuvvemonanukuni pilichi
Kadani thelisaaka vagachi
Sarle ani vidichi

Venakadugeyaddura kanna
Venake undemo maina
Eduredurai potharemo ilalo epudaina

Anukuntu kalagantu thanathone brathukantu
Doriki dorakani dorasani
Darikochedepudantunna antunna antunna

pichi pichi pichi pichi pichhiggaa
Nachi nachi nachavoye
Pichi pichi pichi pichi pichhigga
Nachavoye

Nakosam Nuvu Juttu Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment