Nalla Nalla kalladana Na Mudhu Gumma  Song Lyrics In Telugu

Nalla Nalla kalladana Na Mudhu Gumma  Song Details

Song Name: Nalla Nalla kalladana Na Mudhu Gumma Folk Song
Starring: Tony Kick & Anusha.
Singers : Vagdevi
Lyrics : Rajender Konda, 
Music : Honey Ganesh

Nalla Nalla kalladana Na Mudhu Gumma  Song Lyrics In Telugu


నల్ల నల్ల కళ్లదన నా ముద్దు గుమ్మో

నీ నడకలో నా ఈ మనసు బంగారు బొమ్మ
నిలబడి నిన్ను జూసిన నా ముద్దు గుమ్మో
నీ నలంచు చీరలోన బంగారు బొమ్మ
గల గల మావ గల గల
గల గల మాటలోడ గంగయ్య మావో
నీ గారడీ యేషాలు  జర బంజేయ్ మావ
గొంత గిట్ట బయ్టికెళ్తే గంగయ్య మావో
నన్ను గింత గోషా బెడతావ్ గంగయ్య మావ

నల్ల నల్ల పిల్ల నల్ల నల్ల
నల్ల నల్ల కళ్లదన నా ముద్దు గుమ్మో
నీ నడకలో నా ఈ మనసు బంగారు బొమ్మ
నిలబడి నిన్ను జూసిన నా ముద్దు గుమ్మో
నీ నలంచు చీరలోన బంగారు బొమ్మ

నీన్ను జూడ్డ పిల్ల నిన్ను జూడ్డ
నీన్ను జూడా కుంటే పిల్ల నా ముద్దు గుమ్మో
నాకు నిదుర బడ్తలెధే పిల్ల  బంగారు బొమ్మ
నీ చెవుల కమ్మలుగుతుంటే నా ముద్దు గుమ్మో
నాకు శేక్కరోచిపాయే పిల్ల బంగారు బొమ్మ

నన్ను జూసుడు మావ నన్ను జూసుడు
నన్ను జూసుడు సల్లగుండ గంగయ్య మావో
నీ గడ్డి జారా గొట్టి బడ్డాయి మవా
నా చెవులకు కమ్మలు చిన్నాయి మావో
ఇగ నీ మాటలు పాడుగాను బంజయ్ మావా…

నీన్ను జూడ్డ పిల్ల నిన్ను జూడ్డ
నీన్ను జూడా కుంటే పిల్ల నా ముద్దు గుమ్మో
నాకు నిదుర బడ్తలెధే పిల్ల  బంగారు బొమ్మ
నీ చెవుల కమ్మలుగుతుంటే నా ముద్దు గుమ్మో
నాకు శేక్కరోచిపాయే పిల్ల బంగారు బొమ్మ

నడిపొలా బాయికడ నా ముద్దు గుమ్మో
నువ్వు నటేస్తే జూసీననే  బంగారు బొమ్మ
నీ నోట్టికున్న పుట్టు మచ్చ నా ముద్దు గుమ్ము
బాయి  సటూకుండీ జూసిననే బంగారు బొమ్మ

నడిపోలా మావా నడిపోలా
నడిపోలా బాయికడ గంగయ్య మావో
నీ సరసమాపి జర్ర  నాకు సందియి మావా
నడియమ్  రాతిరి నుండే దొంగయ్య మవ్వో
పోదుబుకే దాకా  ఈ కాపలా బంజేయి మావా

నడిపోలా పిల్ల నడిపోలా
నడిపొలా బాయికడ నా ముద్దు గుమ్మో
నువ్వు నటేస్తే జూసీననే  బంగారు బొమ్మ
నీ నోట్టికున్న పుట్టు మచ్చ నా ముద్దు గుమ్ము
బాయి  సటూకుండీ జూసిననే బంగారు బొమ్మ

నువ్వంటే పిల్ల నువ్వంటే
నువ్వంటే నాకు ప్రాణమమ్మ  ఓ ముద్దు  గుమ్మో
నిన్ను ఇడిసి ఉండలేనే నా  బంగారు బొమ్మ
నిన్ను తాళీ గట్టి ఎలుకుంట ఓ ముద్దు  గుమ్మో 
నన్ను ఆట బెట్టాకమా జర్రా నా ముద్దు గుమ్మ 

అంతా మాట మావా  అంతా మాట 
అంతా మాటాలెందుకే నా  గంగయ్య మావ 
నువ్వంటే నాకు ఇట్టమే ముద్దలా మావా….
నన్ను తాళ్ళీ కట్టి ఎలుకోయే గంగయ్య మావ 
నీ యెలూ బట్టి ఎంబడుంటా ముద్దుల మావా…  

నువ్వంటే పిల్ల నువ్వంటే
నువ్వంటే నాకు ప్రాణమమ్మ  ఓ ముద్దు  గుమ్మో
నిన్ను ఇడిసి ఉండలేనే నా  బంగారు బొమ్మ
నిన్ను తాళీ గట్టి ఎలుకుంట ఓ ముద్దు  గుమ్మో 
తన్లట బెట్టాకమ్మ నాకు  బంగారు బొమ్మ 

Nalla Nalla kalladana Na Mudhu Gumma  Song Lyrics In Telugu

Leave a Comment