Nanu Kalugajesina Song Lyrics

Lyrics, Tune, Music & Voice : 
Dr. A.R.Stevenson

 

Nanu Kalugajesina Song Lyrics In Telugu

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

స్తుతులు చెల్లించుచున్నాఅందువలన

స్తుతులు చెల్లించుచున్నాఅందువలన

 

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

 

తన స్వరూపమున నరుని నిర్మించిన

అందమైనా సృష్టిపైనా అదికారమిచ్చిన

తన స్వరూపమున నరుని నిర్మించిన

అందమైనా సృష్టిపైనా అదికారమిచ్చిన

 

దేవుడు తన కంటే కొంతే

నను తక్కువగాను చేసెను

దేవుడు తన కంటే కొంతే

నను తక్కువగాను చేసెను

ఇంత కృప పొందే యోగ్యం

ఏముంది నాలోన

 

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

మంటి దేహమున మహిమను నింపిన

శ్రేషమైన వైభవమును దారియింపజేసిన

మంటి దేహమున మహిమను నింపిన

శ్రేషమైన వైభవమును దారియింపజేసిన

 

దేవుడు తన గ్రంధమునందు

నా దినములు రాసియుంచెను

దేవుడు తన గ్రంధమునందు

నా దినములు రాసియుంచెను

ఇంత ప్రేమానురాగం ఏలానో నాపైనా

 

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

 

ఘనపరచదగిన మన ప్రభువు చేసిన

దివ్యమైన ఆకసమును తారలను చూచిన

ఘనపరచదగిన మన ప్రభువు చేసిన

దివ్యమైన ఆకసమును తారలను చూచిన

 

దేవుడు నన్ను దర్శించుటకు

నరుడను ఏపాటివాడను

దేవుడు నన్ను దర్శించుటకు

నరుడను ఏపాటివాడను

ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోనా

 

స్తుతులు చెల్లించుచున్నాను అందువలన

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

ననుకలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

స్తుతులు చెల్లించుచున్నా అందువలన

నను కలుగ జేసినా – విధము తలపోసిన

భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున

Nanu Kalugajesina Song Lyrics In English

 

Nannu kalugajesina – vidhamu talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

 

Stuthulu Chellinchucchunaa Anduvalana

Stuthulu Chellinchucchunaa Anduvalana

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

 

Tana Swarupamuna Naruni nirmimchina

Andamaina  Srustipaina Adikaramichina

Taana Swarupamuna Naruni Nirminchina

Andamaina  Srustipaina Adikaramichina

 

Devudu Tana Kante Konthe

Nanu Thakuvagaanu Chesenu

Devudu Tana Kante Konthe

NanuThakuvagaanu Chesenu

Intha Krupa Ponde Yogyam

Emudi Naalona

Sruthulu Chellinchucchunaa Anduvalana

Sruthulu Chellinchucchunaa Anduvalana

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

 

Manti Dehamuna Mahimanu Nimpina

Srestamaina Vaibhavamunu Dhariyimpajesina

Manti Dehamuna Mahimanu Nimpina

Srestamaina Vaibhavamunu Dhariyimpajesina

 

Devudu Tana Grandamunandu

Naa Dhinamulu Raasiyunchenu

Devudu Tana Grandamunandu

Naa Dhinamulu Raasiyunchenu

Intha Premanuragam Elano Naa Paina

 

Stutulu Chellinchucchunaa Anduvalana

Stutulu Chellinchucchunaa Anduvalana

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

 

Ghanaparacha dagina Mana Prabhu Chesina

Divyamaina Akasamunu Taralanu Chuchina

Ghanaparacha dagina Mana Prabhu Chesina

Divyamaina Akasamunu Taralanu Chuchina

 

Devudu Nanu Dharshinchutaku

Narudanu Yepativaadanu

Devudu Nanu Dharshinchutaku

Narudanu Yepativaadanu

Intha Aatmiya Bhandam Eduko Naathona

 

Stutulu Chellinchucchunaa Anduvalana

Stutulu Chellinchucchunaa Anduvalana

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

 

Nannu Kalugajesina – Vidhamu Talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

Stutulu Chellinchucchunaa Anduvalana

Stutulu Chellinchucchunaa Anduvalana

 

Nannu kalugajesina – vidhamu talaposina

Bhayam  Aacharyamu Puttunu Hrudayamanduna

Nanu Galugajesina Video Song

https://youtu.be/TC_16-HGZJE?si=crlPi_VFKFjR42Fp

 

Leave a Comment