Nee Kosam Song Details
Movie Name :: Itlu Shravani Subramanya (2001) Starring :: Raviteja, Tanu Rai Singers :: Sudha Lyrics :: Kandi Konda Music :: Chakri
Nee KosamSong Lyrics In Telugu
నీ కోసం వేచి వేచి
చూసెను నయనం
కనుమూస్తే కనురెప్పలపై
కమ్మని స్వప్నం
స్వప్నంలో కదలాడెను
నీ సుందర రూపం
ఆ రూపం ఆ సెలయేరై
పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా
కన్నీటీలో అలలపై
నీ కోసం వేచి వేచి
చూసెను నయనం
కనుమూస్తే కనురెప్పలపై
కమ్మని స్వప్నం
మండే హృది జ్వాల ఆరిపోవాలా
నన్ను వడి చేర్చుకో పాపలా
మది భారంగా మారే భాష్పంగా
నువ్వు లేకుండ నవ్వేదెలా
వస్తున్న వస్తున్న నీకై నేనే నీవై
చేస్తున్న చేస్తున్న నీకై నే గానమె
ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా
నీ కోసం వేచి వేచి
చూసెను నయనం
కనుమూస్తే కనురెప్పలపై
కమ్మని స్వప్నం
ప్రేమే లోకంలా నేనో శోకంలా
ఇంత గరళాన్ని దాచేదెలా
చేసేనే దూరం ఎదకు ఆ గాయం
ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా
ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం
గుండెల్లో గుప్పున ఎగసె వలపుల బంధం
మేఘమా అందుమా చినుకువై రాలుమా
నీ కోసం వేచి వేచి
చూసెను నయనం
కనుమూస్తే కనురెప్పలపై
కమ్మని స్వప్నం
స్వప్నంలో కదలాడెను
నీ సుందర రూపం
ఆ రూపం ఆ సెలయేరై
పోసెను జీవం
వచ్చేయనా ప్రాణమా
కన్నీటీలో అలలపై
Nee KosamSong Lyrics In English
Nee kosam vechi vechi
Chusenu nayanam
Kanumusthe kanureppalapai
Kammani swapnam
Swapnamlo kadaladenu
Nee sundara rupam
Aa rupam aa selayerai
Posenu jeevam
Vaccheyana pranama
Kanneetilo alalapai
Nee kosam vechi vechi
Chusenu nayanam
Kanumusthe kanureppalapai
Kammani swapnam
Mande hrudi jwala aaripovala
Nannu vadi cherchuko papala
Madhi baranga mare bashpanga
Nuvvu lekunda navvedela
Vasthunna vasthunna
Neekai nene neevai
Chestunna chestunna
Neekai ne ganame
Priyathama padilama
Kiranamai thakumaa
Nee kosam vechi vechi
Chusenu nayanam
Kanumusthe kanureppalapai
Kammani swapnam
Preme lokamla neno sokamla
Intha garalanni dachedela
Chesena duram yedaku o gayam
Inka ennallu ee vedana
Aa daivam vesindho emo
Neeto bandham
Gundello guppuna egase
Valapula bandham
Meghama anduma
Chinukuvai ralumaa
Nee kosam vechi vechi
Chusenu nayanam
Kanumusthe kanureppalapai
Kammani swapnam
Swapnamlo kadaladenu
Nee sundara rupam
Aa rupam aa selayerai
Posenu jeevam
Vaccheyana pranama
Kanneetilo alalapai
Nee Kosam Song Lyrics
పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.