Neelapoori gaajula Song Lyrics Credits
🎼 Song Name :: | Neelapoori gaajula |
🎬 Movie Name :: | Mahatma (2009) |
🎭 Starring :: | Sri Kanth, Bhavana |
🎬 Movie Director :: | Krishna Vamshi |
🎤 Singers :: | Nikitha Nigam |
🎼 Lyrics :: | Sirivennela Sitarama Sastry |
🎵 Music Director :: | Vijay Antony |
Producer :: | C Manohar |
📼 Label :: | N/A |
Neelapoori gaajula Song Lyrics In Telugu
నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా

నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేరు బాలామని
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా
నల్ల నల్లని ని కురులు దువ్వి ఆహా
తెల్ల తెల్లని మల్లెలు తురిమి ఓహో
చేమంతి పూలు పెట్టుకొని ఆహా
నీ పేయ్యంత సెంటు పూసుకొని ఓహో
ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యారంగా పోతుంటే నిల్వదాయే నా ప్రాణమే
నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా
నీ చూపుల్లో ఉంది మత్హు సూది అః
నా గుండెల్లో గుచ్చుకున్నది ఓహో
నీ మాటల్లో తుపాకీ తూటా అః
అబ్బా జారిపోయెనమ్మ నీ పైట ఓహో
నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతిని
ఒక్కసారి తిరిగి చూడవే
నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామని
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగేనమ్మా ఎదో కోరికా
Neelapoori gaajula Song Lyrics In English
Neelapoori gaajula o neelaveni nilchunte krishnaveni
Nuvu langa voni vesukoni nadusthuvunte niluvalere baalaamani
Nadumu choosthe kandireega nadaka chusthe hamsa nadaka ninnu choodalene baalikaa
Nee kallu choosi nee pallu choosi kaligenamma edo korikaa

Nalla nallaani kurulani duvvi ahaa
Thella thellaani mallelu thurimi oho
Chemanthi poolu pettukoni aha
Nee cheyyantha scentu poosukoni oho
Ollantha thippukuntu oyyaranga pothunte nilvadaaya naa praaname
Neelapoori gaajula o neelaveni nilchunte krishnaveni
Nuvu langa voni vesukoni nadusthuvunte niluvalere baalaamani
Nadumu choosthe kandireega nadaka chusthe hamsa nadaka ninnu choodalene baalikaa
Nee kallu choosi nee pallu choosi kaligenamma edo korikaa
Nee choopullo undi mathhu soodi aha
Naa gundello guchhukunnadi oho
Nee matallo thupaaki thootaa aha
Abba jaaripoyenamma nee paita oho
Nee kongu chaatu andaalu choosi nenu aagamaithine
Okkasaari thirigi choodave
Neelapoori gaajula o neelaveni nilchunte krishnaveni
Nuvu langa voni vesukoni nadusthuvunte niluvalene baalaamani
Nadumu choosthe kandireega nadaka chusthe hamsa nadaka ninnu choodalene baalikaa
Nee kallu choosi nee pallu choosi kaligenamma edo korikaa
Neelapoori gaajula Song Lyrics
పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.