Nuvvena na Nuvvena Song Lyrics | Anand 2004

Nuvvena na Nuvvena Song Details

Movie Name :: Anand (2004)
Starring :: Rajaa, Kamalini Mukharji
Singers :: Shreya Goshal, KM. Radhakrishnan
Lyrics :: Veturi Sundaramurty
Music :: KM Radhakrihnan

Nuvvena na Nuvvena Song Lyrics In Telugu

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చీ సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

మేఘమల్లే సాగి వచ్చీ దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచీ మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా తేనెటీగ లాగ కుట్టీ
తీపి మంట రేపుతావు పువ్వు లాంటి గుండెలోనా
దారమల్లె దాగుతావు నేనేనా నీ రూపేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా

కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండే కొట్టు కుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం మసక యెన్నెలల్లే నీవూ
ఇసుక తెన్నె చేరుతావూ గసగసాల కౌగిలింతా
గుసగుసల్లే మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా

Nuvvena na Nuvvena Song Lyrics In English

Nuvvena..na nuvvena
nuvvena..naku nuvvena
suryudalle suudi guchi suprabhatamena
maatalade chuupulanni mounaragamena
cheruvaina duuramaina aanandamena(2)
aa..aanandamena..aanandamenaa..(nuvvena)

Meghamalle sagi vachi dahamedo penchutavu
neeru gundelona dachi merisi maayamoutavu
kalalena..kannerena..
aa..teneteega laga kutti teepi manta reputavu
puvvulanti gundelona daaramalle daagutavu
nenenaa..ne ruupena..(cheruvaina)(nuvvena)

Aa..koyilalle vachi edo
kotta paata nerputavu
kommagontulona gunde
kottukunte navvutavu
ye raagam..idi ye taalam..
aa..masaka ennelalle neevu isuka tinne cherutavu
gasagasaala kougilanta gusagusalle maarutavu
premante..ne premena..(cheruvaina)(nuvvena)

Nuvvena na Nuvvena Song Lyrics

Leave a Comment