Nuvvu Naaku Nachav (2001)

ఈ నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ప్రకాష్ రాజ్, సుహాసిని, సుద, చంద్ర మోహన్ మరియు మిగతా తారాగణం నటించిన ఈ చిత్రానికి కె విజయ భాస్కర్ చిత్ర దర్శకుడు, కోటి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు, ఈ చిత్రాని స్రవంతి మూవీస్  బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ గారు  నిర్మించారు,  ఆర్తి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్త్రీకి పరిచయం అయింది,  ఈ చిత్రం లోని ప్రతి పాట సూపర్ హిట్, నువ్వు నాకు నచ్చావ్  చిత్రం 6 సెప్టెంబర్  2001  సంవత్సరంలో విడుదల అయింది.

Movie Name :: Nuvvu Naaku Nachav (2001)
Cast :: Venkatesh, Aarti Agarwal, Prakash Raj, Suhasini
Director :: K Vijaya Bhasker
Music Director :: Koti
Producer ::  Sravanthi Ravi Kishore
Label :: Aditya Music

Nuvvu Naaku Nachav (2001) Movie All Songs Lyrics

O priyatamaa Song Lyrics
Singer(s) :: SP Balu
Lyricist :: Bhuvana chandra

Aakaasam digi vacchi Song Lyrics
Singer(s) :: SP Balu & Chorus   
Lyricist :: Sirivennela seetarama shastri

Unna maata cheppaneevu Song Lyrics
Singer(s) :: Tippu, Harini
Lyricist :: Sirivennela seetarama shastri

O navvu chaalu Song Lyrics
Singer(s) :: Shankar mahadevan 
Lyricist :: Sirivennela seetarama shastri

Naa choope ninu Song Lyrics
Singer(s) ::  Sriram Prabhu, Chithra
Lyricist :: Sirivennela seetarama shastri

Okkasaari cheppalevaa Song Lyrics
Singer(s) :: Kumar sanu, Chithra 
Lyricist :: Kumar sanu, Chithra