Premaleka raasenu Song Lyrics | Ninne Premistha 2000

Premaleka raasenu Song Details

Movie Name: Ninne Premistha (2000)
Starring :: Nagarjuna, Soundarya, Srikanth, Rajendra prasad
Singers ::  Rajesh,K.S. Chitra
Lyrics :: Samavedham shanmukha shastri
Music :: SA Raj Kumar

Premaleka raasenu Song Lyrics In Telugu

 

ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ
గుండెచాటు గుస గుస నిన్నే చేరుతుందనీ
అందమైన వుహలోకం అందుతుందనీ
వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ
ఎదురుచూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం

ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ

కనులకు తెలియని ఇదివరకెరుగని చెలిమే చుడాలనీ
వూహల దారుల అశలు వెతికెను ఆమెను చేరాలనీ
యెదసడి నాతొని చెప్పకపోడా ప్రియసకి పేరెమిటో
కదిలె కలలు తెలుపకపోగ చిన్న మాయేమిటో
చెలికొసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం

ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ

కవితలు చాలని సరిగమలెరుగని ప్రేమే నా పాటనీ
రెక్కలు తొడిగిన చిగురశలతో కబురే పంపాలనీ
కదిలె మేఘన్ని పిలిచి చెప్పన మదిలో బావాలనీ
ఎగసే కెరటన్ని అడిగి చుడన ప్రేమకి లోతెంతనీ
చిరుగలుల్లొ ప్రియరాగం పలికే
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం

ప్రేమలేక రాసెను నా మనసే ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్న నిను చుడాలనీ
గుండెచాటు గుస గుస నిన్నే చేరుతుందనీ
అందమైన వుహలోకం అందుతుందనీ
వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ
ఎదురుచూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం

 

Premaleka raasenu Song Lyrics In English

Premaleka raasenu naa manase epudostaavani
Kanulu terichi kalale kantunna ninu chudaaalani
Gundechaatu gusa gusa ninne cherutundani
Andamaina vuhalokam andutundani
Vennelamma chirunavvulla ninnu rammani
Eduruchusi palikenu hrudhayam
Premaku swaagatam
Premaku swaagatam
Premaku swaagatam

Premaleka raasenu naa manase epudostaavani
Kanulu terichi kalale kantunna ninu chudaaalani

Kanulaku teliyani idivarakerugani chelime chudaalani
Voohala daarula asalu vetikenu aamenu cheraalani
Yedasadi naatoni cheppakapodaa priyasaki peremito
Kadile kalalu telupakapoga chinna maayemito
Chelikosam piliche praanam palike
Premaku swaagatam
Premaku swaagatam
Premaku swaagatam

Premaleka raasenu naa manase epudostaavani
Kanulu terichi kalale kantunna ninu chudaaalani

Kavitalu chaalani sarigamalerugani preme naa paatani
Rekkalu todigina chigurasalato kabure pampaalani
Kadile meghanni pilichi cheppana madilo baavaalani
Egase keratanni adigi chudana premaki lotentani
Chirugalullo priyaraagam palike
Premaku swaagatam
Premaku swaagatam
Premaku swaagatam

Premaleka raasenu naa manase epudostaavani
Kanulu terichi kalale kantunna ninu chudaaalani
Gundechaatu gusa gusa ninne cherutundani
Andamaina vuhalokam andutundani
Vennelamma chirunavvulla ninnu rammani
Eduruchusi palikenu hrudayam
Premaku swaagatam
Premaku swaagatam
Premaku swaagatam
Premaku swaagatam

Premaleka raasenu Song Lyrics

 

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment