Rakshasa rajyam Song Lyrics | Annavaram 2006

Rakshasa rajyam Song Details

Movie Name :: Annavaram (2006)
Starring :: Pavan kalyan, Asin, Sandhya, Siva balaji
Singers :: Shanker mahadevan
Lyrics :: Chandra Bose
Music :: Ramana Gogula

Rakshasa rajyam Song Lyrics In Telugu

 

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం
ఏయ్ ఇదినావేదం గుండెల శపదం గగన

విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన
కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్‌

దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం
దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల

కొరిమిలో కాలే కత్తుల కోలాటం

పల్లె మాతల్లి మకు బువ్వని పెట్టింది
జాబిల్లి సిరిమల్లి సుఖ సంపదలిస్తుంది

కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే
దాశికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే

మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను
చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన

పోతురాజులం మేమేలే
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం సెల్లం గొడ్డలి భల్లెం మాకు
ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై సమరంలో
కవాతు చేస్తాయి చేసేయ్ సుత్తులు

వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ రైరై
బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం

మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం

Rakshasa rajyam Song Lyrics In English


Rakshasa rajyam rankelu vesthu thalapettindi tholi yuddham
Kathiki kandaga nariketanduku unnanippudu ne siddham
Heey idi na vedham gundelo shapadham gagana viharam ranarangam
Kolimi lo kathi ki pettina kathulu kava ipudu baliharam
Heey sala sala kathulakoopiri posina kootami levvade ee galam
Galagala mande nippula kolimilo kaale kathula kolatam

Palle maa thalli maku buvvanu pettindi
Jaabilli siri malli sukhasampadalisthundi
Kali ganji thagaina mem challanguntunte
Daasthikam dourjanyam ma methukulu thosthunte
Mana unikini chitram chesinodi moolalani chediinchi
Jana jaathi rakshanaku kathi pattina pothu rajulam meme le

Rakshasa rajyam rankelu vesthu thalapettindi tholi yuddham
Kathiki kandaga nariketanduku unnanippudu ne siddham

Shivudiki jhimuku dhamarukamalle vereelai lestham
Sillam goddali ballem paku ayudhalamautham
Kathulu kaallai samaram lo kavathu chesthayi…sye sye..
Suthelu vellayi yuddham lo maakulu doosthay….rye rye…
Bathakalante chavadanike siddhamgunnollam
Ma Bathike hakkunu kaalarasthe anthu telchetollam

Rakshasa rajyam rankelu vesthu thalapettindi tholi yuddham
Kathiki kandaga nariketanduku unnanippudu ne siddham

Rakshasa rajyam Song Lyrics

Leave a Comment