Ramasakkani Song Lyrics | Itlu Shravani Subramanya 2001

Ramasakkani Song Details

Movie Name :: Itlu Shravani Subramanya (2001)
Starring :: Raviteja, Tanu Rai
Singers :: Sukhwinder Singh, Saveri
Lyrics :: Ravikumar
Music :: Chakri

Ramasakkani Song Lyrics In Telugu

రామ సక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
సూడ సక్కని సింగారి మువ్వా
రూప్ తేరా మస్తానా

రామ సక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
సూడ సక్కని సింగారి మువ్వా
రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా వుందీ నాటీ
చేసుకో మరి సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ

నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది

సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా
తాళమేసేయ్ వేగంగా

చూపులోన ఏ మ్యాజిక్కుందో
నవ్వులోన ఏ మ్యూజిక్కుందో
బోయీ ప్లేబోయీ నన్నల్లరి చేశాయీ

పైట చాటు ఏం లాజిక్కుందో
ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ నా బ్యూటీ చేసెయ్ నా ఏదోటీ

తైక తైక తక తైక తైక తక
తైక తైక దరువెయ్
తైక తైక తక తైక తైక తక
తైక తైక తలుపెయ్

కలేసుకుందాం రారో
కులాస చేద్దాం యారో
మెలేసుకుందాం రావే
సుఖాల తీరం షికారు చేద్దాం

తైర తైర తక తైర తైర తక
రామసక్కని

రామ సక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా

నడుము వంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాసి రాకాసి ఊరించకె దయచేసీ

తేనె సంపదా నీదే కాదా
గండు తుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే ఆజారే తెగ నచ్చెను నీ జోరే

తైక తైక తక తైక తైక తక
తైక తైక దయచెయ్
తైక తైక తక తైక తైక తక
తైక తైక దులిపెయ్

గులాబి అందం భామో
గుబాళించుదాం రామ్మో
వయారమంతా ఓకే యుగాలనేమో
క్షణాలు చేద్దాం

తైర తైర తక తైర తైర తక
సామిరంగా

రామ సక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా

రామ సక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
సూడ సక్కని సింగారి మువ్వా
రూప్ తేరా మస్తానా

స్వీటు స్వీటుగా వుందీ నాటీ
చేసుకో మరి సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ

నీకు తెలియంది నాలో ఏముంది
చెప్పలేను మరి ఏదో దాగుంది

సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా
తాళమేసేయ్ వేగంగా

Ramasakkani Song Lyrics In English

 

Rama sakkani bangaru bomma
Raasaleelaku vasthava
Tarattha tarattha tarattha tarattha

Sooda sakkani singaari muvva
Roop tera masthana
Tarattha tarattha tarattha tarattha

Rama sakkani bangaru bomma
Raasaleelaku vasthava
Sooda sakkani singaari muvva
Roop tera masthana

Sweet sweetga undi naughty
Chesuko mari centry duty
Valapu kaugile kaada ooty
Sogasu daachake tappadu luty

Neeku teliyandi naalo emundhi
Cheppalenu mari edo daagundhi

Saamiranga naa saamiranga
Eruvaake ekanga
Thene donga teerali benga
Taalamesey veganga

Chupulona ye magickkundo
Navvulona ye musickkundo
Boyi play boyi
Nannallari chesayi

Paita chaatu em logickundo
Vollu chudu em vedekkindo
Beauty naa beauty
Chesey naa edoti

Taika taika taka taika taika
Taka taika taika daruvey
Taika taika taka taika taika
Taka taika taika talupey

Kalesukundam raaro
Kulasa cheddam yaaro
Melesukundam raave
Sukaala teeram shikaaru cheddham

Taira taira taka taira taira taka
Rama sakkani

Rama sakkani bangaru bomma
Raasaleelaku vasthava
Saamiranga naa saamiranga
Eruvaake ekanga

Nadumu vampulo madathanu chusa
Nadakaloni aa hoyalanu chusa
Raasi raakasi vurinchake dayachesi

Thene sampada neede kaada
Gandu tummeda chesey soda
Aare ajare thega nachenu nee jore

Taika taika taka taika taika
Taka taika taika dayachey
Taika taika taka taika taika
Taka taika taika dulipey

Gulaabi andam bhamo
Gubalinchudam rammo
Vayaramantha oke yugalanemo
Kshanalu cheddam

Taira taira taka taira taira taka
Saamiranga

Rama sakkani bangaru bomma
Raasaleelaku vasthava
Tarattha tarattha tarattha tarattha

Saamiranga naa saamiranga
Eruvaake ekanga
Tarattha tarattha tarattha tarattha

Rama sakkani bangaru bomma
Raasaleelaku vasthava
Sooda sakkani singaari muvva
Roop tera masthana

Sweet sweetga undi naughty
Chesuko mari centry duty
Valapu kaugile kaada ooty
Sogasu daachake tappadu luty

Neeku teliyandi naalo emundhi
Cheppalenu mari edo daagundhi

Saamiranga naa saamiranga
Eruvaake ekanga
Thene donga teerali benga
Taalamesey veganga

Ramasakkani Song Lyrics

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, నా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించండి . దయచేసి తప్పులు సరిచేసి క్రింది కామెంట్ బాక్స్ లో పంపగలరు.

Leave a Comment