Sakkani Janta full Song Lyrics In Telugu

Sakkani Janta  Song Details

Song Name: Sakkani Janta Folk Song
Starring: Akshith Marvel, Vaishnavi Sony, Pooja Nageshwar, Bole Shavali, Tony Kick, Nehal, Nithu Queen, Lucky Hema, Reena SK, Vanya Agarwal, Anuhya, Puli Pooja, Lasya Smyli, Uma Recherla, Sannu Smily, Vijay Nirmala, Manisha Varsmitha.
Singers : Rohini
Lyrics : Rajender Konda, 
Music : Madan SK

Sakkani Janta  Song Lyrics In Telugu

అందాల చందమామ చక్కెళ్ల సీమంతి బొమ్మ సెక్కుమన్నదే
వయ్యారే వయ్యారి జాణ పెళ్లి కూతురు అయ్యేనమ్మ పల్లకిలోనే 

హే… పట్టు చీర కట్టి పాపిట బిళ్ళ పెట్టి మస్తుగా ముస్తాబైయిందే
కళ్ళకు కాటుక యెట్టి చీర కుచ్చులు చేత బట్టి కాళ్ళకు పారనెట్టిందే
వచ్చిండే పిల్ల నిన్నే మెచ్చిన చిన్నోడే
లచ్చంగా ముచ్చటగా ఉండే జంట మీరేలే
వచ్చిండే పిల్ల నిన్నే మెచ్చిన చిన్నోడే
లచ్చంగా ముచ్చటగా ఉండే జంట మీరేలే

వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత 
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట జంట చూసి మురిసేరంత

అందాల చందమామ చక్కెళ్ల సీమంతి బొమ్మ సెక్కుమన్నదే
వయ్యారే వయ్యారి జాణ పెళ్లి కూతురు అయ్యేనమ్మ పల్లకిలోనే 

నీ… సక్కని నవ్వులతో ఇల్లే విరబుసేనమ్మ 
అందాల మా యువరాణి మనసే విరిసేనమ్మ 
హరివిలై విరిసేనమ్మ మా ఇంటి రంగుల వోణి…
బంగారు ముద్దుల గుమ్మకు  బసింగమయే
బజంత్రీలు సన్నాయి మేళ్ళకు సందడి చేయాలి 
చుట్టాల గుండెలా నిండా సంబరమవ్వలి 
నిండైన దీవెనతో మండపమే మురవాలి  

వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత 
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట జంట చూసి మురిసేరంత

నిన్ను కోరోచినుడే నినే  తెగ మెచ్చినడే
నిండైన మనసు గల్లోడే నీలో సగమై 
నీ పెనిమిటి అయేను సూడే….
సక్కంగా  ఈ ముద్దుల జంట సుఖాంగుండాలి 
నూరేళ్ళు  ఆ దేవులందరి దీవెన పొందాలి 
సక్కంగా  ఈ ముద్దుల జంట సుఖాంగుండాలి 
నూరేళ్ళు  ఆ దేవులందరి దీవెన పొందాలి

వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత 
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట యంట చూసి మురిసేరంత
వీరేనా రామ సక్కని జంట 
సుడా ముచ్చట జంట చూసి మురిసేరంత 

Sakkani Janta full Song Lyrics In Telugu

Leave a Comment