Set Ayyindhe Song Lyrics | Bhaje Vaayu Vegam 2024

Set Ayyindhe Song Details

Movie Name :: Bhaje Vaayu Vegam (2024)
Starring ::  Kartikeya Gummakonda, Ishwarya Menon
Singers :: Ranjith Govind
Lyrics :: Saraswati Putra' Ramajogayya Sastry
Music :: Radhan

Set Ayyindhe Song Lyrics In Telugu

హే చక చక జజనక బ్యాండ్ బాజా పెడతా  
హే దండనకర దరువేసి లుంగీ డాన్స్ కడత 
పుబ్లిసిటీ పక్క ఊరంతా ఊరగోడత 
పద్దతిగా మన ఇద్దరికీ ప్రేమైందని చెబుతా
నువ్ లవరు నేన్ ఫ్లవరు ఐ లవ్ యు డార్లింగే  
నీ ఫిగరు నా పొగరు మస్తు మస్తు మాచింగే 
మై డియర్ నీ పేరు నా కాలర్ టున్నింగే 
నీ బ్రదరు ఇంకా నాకు బామ్మర్ది ఫీలింగే 
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నీ వల్ల నా లైఫు సెట్ అయ్యిందే 
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నా లవ్ స్టొరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందే 

దిక్కులన్చున చుక్కలన్చున ఎక్కడేక్కడుంటివె
టక్కునోచిన లేడీ లక్కీవే రెక్క లాగుతుంటివే
ఓసి నా జూలియెటు కుడు కాలు ముందేట్టు 
ఇటు చూడు బుజ్జి హార్ట్  నీకు రేడు కార్పెటు
దిమ్మరేగిపోయేటు లాగిపెట్టి ముద్దెట్టు 
దానిపట్టి కట్టుకుంట మెల్లోనా లాకేట్ 
సెంచరిల వైన్ అయిన ఎక్కట్లేదే 
నువ్వు టచ్ చేసిన కిక్ ఏమో తగట్లేదే 
దిల్ కు ఇక నువ్వు తప్ప దిక్కేలేదే 
తాట తీసేలా ప్రేమిస్తా తగేదే లే 
నీ వల్ల బస్తీలో ఫుల్ హైలైట్ అయితినే 
నింగి దాటి చెలరేగే రంగు రాకెట్ అయితినే 
బంతి పువ్వై నువ్వు పడితే డ్యామ్ డాక్క్ ఔట్ అయితినే 
సోలో సోలో పోట్టేగాని లవ్ డ్యూయెట్ అయితినే

సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నీ వల్ల నా లైఫు సెట్ అయ్యిందే 
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నా లవ్ స్టొరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందే

లాల్లి పాప్ అని కలలుగనే చంటిగాని చూస్తివే 
లారి లోడ్ గా కాడ్బురీస్ కుమ్మరించి పోతివే 
ఇంకేం కావాలే ఇంతకన్నా వేరేం  కావాలే
చిల్లు చిల్లు మేరే దిల్లు మబ్బులోన ఉయ్యాలే 
నువ్వు నైసు సామురణి నేను మాసు బిర్యానే
రచ్చ రాంబో మన కంబో ఫుల్ ఘుమయించాలే 
రైట్ హ్యాండ్ తో నన్ను భూమికి పంపి 
లెఫ్ట్ హ్యాండ్ తో బ్రహ్మ శ్రుష్టిమ్చాడే 
టైం చూసి ఇద్దరికీ మీటింగ్ పెట్టి 
ఇట్ట లవ్ సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడే  
నువ్వు సెల్లు నేను సిము ఇక గల గలగలె 
నువ్వు బబులు నేను గమ్ము బలే బలే బల్లెబల్లె 
రయ్య రయ్య నేను వ్యారు నువ్వు లవ్ సిమ్ బల్
నువ్వు గాని పక్కనుంటే జిందగీ జిలిబిలే

సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నీ వల్ల నా లైఫు సెట్ అయ్యిందే 
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే 
నా లవ్ స్టొరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందే

Set Ayyindhe Song Lyrics In English

Hey Chaka chaka jajanaka
Band baja pedatha
Hey dandaranaka daruvesi
Lungi Dance kadatha
Publicity Pakka Oorantha ooragodatha
Padhathiga mana iddariki
premayindani Chebutha
Nuv Loveru Nen Floweru
I Love you Darlingey
Nee Figureu Naa Pogaru
Masthu masthu matchingey
My dearu nee peeru
Naa caller tuningey
Nee brotheru inka naaku
Bammardi feelingey
Set Ayyindhe Lifu Set Ayyindhey
Nee Valla Naa Lifu Set Ayyindhey
Set Ayyindhe Lifu Set Ayyindhey
Naa Love story Blockbuster hit ayyindhey

Dikkulanchuna chukkalanchuna ekkadekkaduntive
Takkunochinaa lady luckyve Rekka laaguthuntive
Osi Naa Julietu kudi kaalu mundhettu
Itu chudu bujji heartu Neeku red carpetu
Dhimmaregipoyettu laagipetti mudduettu
Dhaanipatti kattukunta mellonaa locketu
Senturila wine ayina ekkatledhe
Nuvvu touch chesina kick emo thagatledhe
Dil ku ika nuvvu thappa dhikke ledhe
Thatta theesela premistha thaggedhe ley
Nee Valle Basthilo Full Highlight ayithine
Ningi daati Chelarege rangu rocket ayithine
Banthi puvvai nuvvu padithey
daam dock out ayithine
Solo solo pottegaanni Love duet ayithine

Set Ayyindhe Lifu Set Ayyindhey
Nee Valla Naa Lifu Set Ayyindhey
Set Ayyindhe Lifu Set Ayyindhey
Naa Love story Blockbuster hit ayyindhey

Lolllypap ani kalalugane chantigaani chusthive
Lorry load  ga cadbuarisu kummarinchi pothive
Inkem kaavaley inthakanna verem kaavale
Chillu chillu mera dil u mabbulona uyyale
Nuvvu nice u samurane nenu maasu biryane
Racha rambo mana combo full ghumaayinchaale
Right hand u tho nannu bhoomiki pampi
Left hand u tho brahma srustinchaade
Time choosi iddariki meeting petti
Itta love cinema shooting plan chesaade
Nuvvu cellu Nenu simu Ika gala galagale
Nuvvu babulu nenu gammu bale bale balebale
Rayya Rayya Nenu vaaru nuvvu love simbley
nuvvu gaani pakkanunte jindagi jilibilley

Set Ayyindhe Lifu Set Ayyindhey
Nee Valla Naa Lifu Set Ayyindhey
Set Ayyindhe Lifu Set Ayyindhey
Naa Love story Blockbuster hit ayyindhey

Set Ayyindhe Song Lyrics

Leave a Comment