Shukriya Song Lyrics | Nuvve Kavali 2000

Shukriya Song Details

Movie Name: Nuvve Kavali (2000)
Starring: Tarun, Richa, Sai Kumar
Singers : Koti, Sujatha
Lyrics : Bhavana Chandra
Music :  Koti

Shukriya Song Lyrics In Telugu

అరె కొ కొ కొ కనిపెట్టా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
అరె చుక్ చుక్ చుక్ చుక్ బేట మొదలెట్టై ఆట పాట షుక్రియా షుక్రియా

అరె కొ కొ కొ కనిపెట్టా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
అరె చుక్ చుక్ చుక్ చుక్ బేట మొదలెట్టై ఆట పాట షుక్రియా షుక్రియా
సోడాలకూ ముఖ్యం గోళీ పెళ్ళాలకు ముఖ్యం తాళి
ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియా షుక్రియా షుక్రియా

అరె కొ కొ కొ కనిపెట్టా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా

హై-టెక్ సర్కారోస్తే నాయుడు బావకు షుక్రియా
బియ్యం ధర పెరిగిందండొయ్ బీ జె పి కీ బోలో
షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా హో షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా
ఎగ్స్యామ్స్కి చదివేటప్పుడు కరెంట్ పోతే షుక్రియా
కాన్వెంట్లో ఎల్ కె జి కే లక్షలు అడిగితే బోలో
షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా హో షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా
వంటింట్లో గ్యాస్ ఐపోతే కుంపటి తల్లికి షుక్రియా
కాసుల కోసం క్రికెట్ మ్యాచ్లో ఓడే ఘనులకు షుక్రియా
చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియా
వేసిన ఫిల్మ్ ఏ వేసే టి వి చ్యానెల్స్కి షుక్రియా
షుక్రియా…..….

అరె కొ కొ కొ కనిపెట్టా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా

గర్ల్ ఫ్రెండ్‌నీ కలిసేప్పుడు వాళ్లన్నాయ్యోస్తే షుక్రియా
పెళ్లాము అనుకొని మరదలి చెయ్యెట్తెస్తే బోలో
షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా హో షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా
ఏజ్ ఐన ఆక్టర్లందరు ఎం పి లైతే షుక్రియా
పెళ్లలను గట్టెక్కించే జాదుగాల్లకు బోలో
షుక్రియా షుక్రియా షుక్రియా షుక్రియా హో షుక్రియా షుక్రియా య య య
పట్టాలకు డైవోర్స్ ఇచ్చే రైళ్లకు బోలో షుక్రియా
బస్లని పడవలు చేసే ఆర్ టి సీ కే షుక్రియా
నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియా
తొలి వారం అప్పుల్లేకా గడిచిందంటే షుక్రియా
షుక్రియా…..….

అరె కొ కొ కొ కనిపెట్టా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
అరె చుక్ చుక్ చుక్ చుక్ బేట మొదలెట్టై ఆట పాట షుక్రియా షుక్రియా
సోడాలకూ ముఖ్యం గోళీ పెళ్ళాలకు ముఖ్యం తాళి
ఉండాలోయ్ పెన్నుకు పాళీ షుక్రియా షుక్రియా షుక్రియా

Shukriya Song Lyrics In English

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chuk chuk chuk chuk beta modalettai aata paata shukriya shukriya

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya
Sodalaku mukhyam goli pellalaku mukhyam thali
Undaloy penku pali shukriya shukriya shukriya

Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya

High-tech sarkarosthe nayudu baavaku shukriya
Biyyam dhara perigindandoy bjpki bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya
Examski chadivetappudu current pothe shukriya
Conventlo LKGke lakshalu adigithe bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriyaa…
Vantintlo gasaipothe kumpati thalliki shukriya
Kasula kosam cricket matchlo ode ghanulaku shukriya
Cheeralu katte heroine ribbon kadithe shukriya
Vesina filme Veseti retailorski shukriya
Shukriyaaaaaaaaaaaaaaaaa….

Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya

Girl friendni kaliseppudu vallannayyosthe shukriya
Pellamu anukoni maradali cheyyettesthe bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya
Age aina actorlandaru mplaithe shukriya
Pellalanu gattekkinche jaadugaallaku bolo
Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya ya ya ya
Pattalaku divorce iche raillaku bolo shukriya
Bussulni padavalu chese RTCki shukriya
Nela jeetham sarukula sanchini nimpindante shukriya
Tholi vaaram appulleka gadichindante shukriya
Shukriyaaaaaaaaaaaaaaaaa..

Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya
Sodalaku mukhyam goli pellalaku mukhyam thali
Undaloy penku pali shukriya shukriya shukriya

Shukriya Song Lyrics

Leave a Comment