Singarala pairullona Song Details
Movie Name: Dalapathi (1991) Starring: Rajnikanth, Mammuti, Shobhana Singers : SP. Balasubramaniam, Yesudas Music : Ilayaraja
Singarala pairullona Song Lyrics In Telugu
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట

వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే
కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా
నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి
బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా
పొంగే పాలు అందరి పలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట
నీకు నాకు అంతకంటే సందడేది లేదే
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి,
వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు
వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నా
నీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం
వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
Singarala pairullona Song Lyrics In English
Singarala pairullona bangarale pandenanta padali
Navvullona puvvullaga jeevithale sagalanta aadali

Eenadu vuranthataa ragala deepalata
Neekosam veligenata ullasam needenata

Vaddantane pathadananni muddantane
kothadananni kothaga ipude puttavani anukomanta
Batuke dari pothe yenti baatedina
neekadi yenti naruni vese aa pivade neere postaade
Mulabadi vunna butta thatta tesi
bogi mantallaona neeve veyyara
Tella varagane sankurathri kaadaa
ponge palu andari palu haigaaa
Nela thalli panchenanta pidi panta
neku naku anthakante sandadedi lede
Singarala pairullona bangarale pandenanta padali
Navvullona puvvullaga jeevithale sagalanta aadali
Eenadu vuranthataa ragala deepalata
Neekosam veligenata ullasam needenata
Singarala pairullona bangarale pandenanta padali
Navvullona puvvullaga jeevithale sagalanta aadali
Bandalenti , bandhuvulenti pothe yenti,
vasthe yenti thinde ledani digule padani janme nadira
Manase ichi cheyyandinchi todi needi
mithrudu velise aathani kante chuttalevaru nake leranta
Hrudayam mathram naade vupri kaada
tanade na nestham kosam pranaalinaa isthane
Na mithrudu pette tindi ne tintunnaneevela
tana maate naku vedam anta ye vela
Shokam veede swargam chuse raagam pade
talam veese patalu pade puvvula janta meme